అలాన్ ట్యూరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 23 1912 → 1912 జూన్ 23, స్కూల్ → పాఠశాల (5), హైపాఠశాల → ఉన్నత ప using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 83:
1952 లో, టూరింగ్ ఒక పురుషునితో లైంగిక సంబంధము పెట్టుకోవడము వలన "అసభ్య ప్రవర్తన", అనే నేరం ఋజువైంది. అతనిని ప్రొబేషన్ లో పెట్టి, హార్మోన్ థెరపీ తీసుకోమని అదేశించారు. 1954 జూన్ 8 లో ఒక ఆపిల్ లో సైనైడ్ ను పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు 42 సంవత్సరాలే.<ref>http://eemaata.com/em/issues/201501/6132.html?allinonepage=1</ref>
==కంప్యూటరు సైన్స్ పిత==
'''ఏలన్ మేథిసన్మ్యాథిసన్ టూరింగ్''' ను కంప్యూటర్ సైన్స్ పితగా పిలువబడతాడు. [[ట్యూరింగ్ యంత్రము]]తో [[అల్గోరిథమ్]] అనే భావనకు ప్రభావాత్మకమైన రూపాన్ని తీసుకువచాడు. ఏ కంప్యూటర్ నమూనాను తీసుకున్నా దానిని టూరింగ్ యంత్రముగా కాని, దాని సామర్థ్యము గల ఉపసమితిగా గాని వ్యక్తపరచవచ్చును.
 
ఒక యంత్రము ఆలోచించగలుగుతుందా, దానికి చేతన రాగలుగుతుందా అని టూరింగ్ పరీక్షతో [[ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్]] కు, ముఖ్యమైన వాదనను చేర్చాడు.
 
ఆ తరువాత ఇంగ్లండులో [[:en:National Physical Laboratory|జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనాశాల]]లో చేరి, ప్రోగ్రామ్ ను గుర్తు ఉంచుకునే కంప్యూటర్ (ఈనాటి కంప్యూటర్) కు మొదటి రూపకల్పన చేశాడు. 1947లో [[:en:Victoria University of Manchester|విక్టోరియా యూనివర్శిటీ అఫ్ మాంచెస్టర్]]లో చేరి సాఫ్ట్‌వేర్ మీద పనిచేస్తూ, [[:en:Manchester Mark I|మాంచెస్టర్ మార్క్ I]], అప్పటిలో ప్రపంచములో మొదటి నిజమైన కంప్యూటర్ ను తయారు చేశాడు
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అలాన్_ట్యూరింగ్" నుండి వెలికితీశారు