యాగంటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
| marathi =
| bengali =
| country = [[India]]భారత దేశం
| state = [[Andhra Pradesh]]
| district = kurnoolకర్నూల్
| location = Yaganti
| elevation_m =
పంక్తి 29:
| number_of_monuments=
| inscriptions =
| date_built = 15th15వ centuryశతాబ్దం
| creator =
| website = http://www.kalagnani.com
}}
[[కర్నూలు జిల్లా]]లో బ్రహ్మం గారు నివసించిన [[బనగానపల్లి]] గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే '''యాగంటి'''. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.<ref>{{cite web|url=https://books.google.co.in/books?id=nxtnsT8CdZ4C&pg=PA46&dq=yaganti%20temple&hl=en&sa=X&ved=0ahUKEwj-3qqzo5bRAhVKNo8KHd4dD7QQ6AEIPDAH#v=onepage&q=yaganti%20&f=false|title=Encyclopaedia of Tourism Resources in India|date=1 January 2001|publisher=Gyan Publishing House|last=Sajnani|first=Manohar|via=Google Books}}</ref> యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది. సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు. ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యేనాటికి లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.బెడ్జ్్ఫ్ఫ్్ఫ్జబెంజ్్హ్హాహేఉఫ్హ్హె్చేహెచ్హెచ్హెచ్చ్
== ఆలయాలు ==
యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది.
"https://te.wikipedia.org/wiki/యాగంటి" నుండి వెలికితీశారు