సన్ ట్యానింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Naveen Kancherla (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
పంక్తి 1:
 
అతినీలలోహిత (అల్ట్రా వైలట్) వికిరణాల మూలంగా చర్మం టాన్ (చర్మం గోధుమ రంగులోనికి మారడం) కి గురి అవుతుంది. అతినీలలోహిత కిరణాలు బాహ్యచర్మం దిగువ పొరలకు చొచ్చుకుపోతాయి, ఇక్కడ అవి మెలనిన్ ఉత్పత్తి చేయడానికి మెలనోసైట్స్ అని పిలువబడే కణాలను ప్రేరేపిస్తాయి. తద్వారా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి చర్మం నల్లగా మారుతుంది. సూర్యరశ్మిలో ఎక్కువ సమయం గడపడం వల్ల, అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల చర్మ కణాలకు నష్టంజరుగుతుంది. చర్మం ఆర్ఎన్ఎ మరియు డిఎన్ఎలు దెబ్బతినడం వల్ల చర్మ క్యాన్సర్ కు దారితీస్తుంది015906దారితీస్తుంది<ref>{{Cite web|url=https://telugu.boldsky.com/beauty/skin-care/2017/diy-tips-remove-sun-tan-instantly-015906.html|title=సన్ టాన్, ఎండకు నల్లగా మారిన చర్మానికి ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్|last=Mallikarjuna|date=2017-06-20|website=https://telugu.boldsky.com|language=te|access-date=2019-12-29}}</ref>.
 
== చర్మ ఆరోగ్యంపై ప్రభావం ==
ప్రతి ఋతువులో లో చర్మానికి రక్షణ కల్పించడం చాలా ముఖ్యం. వేసవికాలంలో చర్మం మీద నేరుగా అతినీలలోహిత కిరణాలు, దుమ్మ, ధూళి వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అంతే కాదు వేసవిలో ఎండల వల్ల వచ్చే చెమటతో కూడా చర్మం పాడవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చర్మం మీద తగినంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం, స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం, సన్ టానింగ్ వల్ల కలిగే నష్టం చర్మ [[చర్మ కాన్సర్]] కు దారితీస్తుంది. సన్ టానింగ్ వలన చర్మం దెబ్బతిని అది చర్మము పై ముడతలను పెంచి వృద్ధాప్యంలో ఉండే శరీరంలా చర్మం కనిపిస్తుంది.
 
== చర్మం ట్యానింగ్ కు గురి అయ్యే ప్రక్రియ ==
మెలనిన్ అనేది మెలనోజెనిసిస్ అనే ప్రక్రియలో మెలనోసైట్స్ అనే కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన సహజ వర్ణద్రవ్యం. మెలనోసైట్లు రెండు రకాల మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి: ఫియోమెలనిన్ (ఎరుపు), మెలనిన్ (చాలా ముదురు గోధుమ). మెలనిన్ అతినీలలోహిత వికిరణాన్ని గ్రహించడం ద్వారా శరీరాన్ని రక్షిస్తుంది. అధిక అతినీలలోహిత వికిరణాలు చర్మానికి తగలడం వల్ల ప్రత్యక్షగా, పరోక్షగా డి.ఎన్.ఏ దెబ్బతినడంతో పాటు వడదెబ్బకు కారణమవుతుంది. ఈ ట్యానింగును అధికమించడానికి చర్మం కణాలలోకి మరింత మెలనిన్ను సృష్టిస్తుంది. మెలనిన్‌ను విడుదల చేయడం ద్వారా చర్మాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మం డార్క్‌గా మారుతుంది. చర్మశుద్ధి ప్రక్రియ సహజ సూర్యకాంతి ద్వారా లేదా కృత్రిమ అతినీలలోహిత వికిరణాలద్వారా ద్వారా ప్రేరేపించబడుతుంది, ఇది UVA, UVB యొక్క పౌనః పున్యాలలో లేదా రెండింటి కలయికలో పంపిణీ చేయవచ్చు. తీవ్రత సాధారణంగా UV సూచికచే కొలుస్తారు.<ref>https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D</ref>{{ఆధారం}}
 
మెలనిన్ అనేది మెలనోజెనిసిస్ అనే ప్రక్రియలో మెలనోసైట్స్ అనే కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన సహజ వర్ణద్రవ్యం. మెలనోసైట్లు రెండు రకాల మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి: ఫియోమెలనిన్ (ఎరుపు), మెలనిన్ (చాలా ముదురు గోధుమ). మెలనిన్ అతినీలలోహిత వికిరణాన్ని గ్రహించడం ద్వారా శరీరాన్ని రక్షిస్తుంది. అధిక అతినీలలోహిత వికిరణాలు చర్మానికి తగలడం వల్ల ప్రత్యక్షగా, పరోక్షగా డి.ఎన్.ఏ దెబ్బతినడంతో పాటు వడదెబ్బకు కారణమవుతుంది. ఈ ట్యానింగును అధికమించడానికి చర్మం కణాలలోకి మరింత మెలనిన్ను సృష్టిస్తుంది. మెలనిన్‌ను విడుదల చేయడం ద్వారా చర్మాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మం డార్క్‌గా మారుతుంది. చర్మశుద్ధి ప్రక్రియ సహజ సూర్యకాంతి ద్వారా లేదా కృత్రిమ అతినీలలోహిత వికిరణాలద్వారా ద్వారా ప్రేరేపించబడుతుంది, ఇది UVA, UVB యొక్క పౌనః పున్యాలలో లేదా రెండింటి కలయికలో పంపిణీ చేయవచ్చు. తీవ్రత సాధారణంగా UV సూచికచే కొలుస్తారు.<ref>https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D</ref>
 
{{శుద్ధి}}
Line 61 ⟶ 60:
1.సూర్య రశ్మిలోని, యూవీ కిరణాలు చర్మంలోని మెలనిన్ కంటెంట్ ను పెంచి, చర్మం ఎక్కువగా నల్లబడేలా చేస్తుంది. సన్ టాన్ వల్ల చర్మానికి కలిగి హాని, రూపు మాపుకోవడానికి మీరు ఉపయోగించే కొన్ని ఫేస్ ప్యాక్స్ వల్ల చర్మానికి కలిగిన ఈ డ్యామేజ్ ను నివారించుకోవచ్చు. సన్ టాన్ నివారించుకోవడానికి ముఖానికి, చేతులు, పాదాలు మరియు సూర్యుడు యొక్క కఠినమైన కిరణాలు బహిర్గతమయ్యే ఏ ఇతర శరీర భాగాల కూడా సన్ టాన్ వల్ల చర్మం డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు కొన్ని నేచురల్ ప్యాక్స్ ఉన్నాయి . ఈ ప్యాక్స్ చర్మం మీద ఏర్పడ్డ డార్క్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో కూడా మీ చర్మం నల్లగా మారకుండా సన్ టాన్ నివారించడానికి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని ఒక సారి పరిశీలించండి.
 
2.పుచ్చకాయని ప్రతి రోజూ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి శరీరంలోని మిలినాల్నీ వెలుపలికి వచ్చేస్తాయి. పుచ్చకాయను పెద్ద ముక్కలా తరిగి దాన్ని తేకెలో ముంచి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేస్తే సరిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. అలాగే పుచ్చకాయ పలుచని ముక్కల్లా కోసి ముఖంపై అద్ది కొద్దిగా వేడిగా ఉన్న వస్త్రాన్ని కప్పి ఉంచాలి. రెండు నిమిషాలయ్యాక తీసేస్తే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.<ref>https://www.herbaldynamicsbeauty.com/blogs/herbal-dynamics-beauty/the-benefits-of-watermelon-for-skin</ref>
 
3.ఆరెంజ్ జ్యూస్ మరియు పెరుగు ఫేస్ ప్యాక్ లో [[విటమిన్ సి]] సమృద్దిగా ఉండుట వలన కొత్త చర్మ కణాల పునరుత్పత్తి మరియు సన్ టాన్ తొలగించటానికి సహాయపడుతుంది. ఆరెంజ్ మచ్చలను తొలగించటానికి, చర్మపు నిర్మాణం మరియు చర్మం టోన్ ను మెరుగుపరుస్తుంది. అంతేకాక వృద్ధాప్య ప్రక్రియను కూడా తగ్గిస్తుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా చేయటానికి సహజ బ్లీచ్ మరియు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ ఆరెంజ్ రసాన్ని కలిపి ముఖానికి రాసి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
3.ముల్తానీ మిట్టీ మొత్తం చర్మానికి రక్షణ కలిగిస్తుంది. ఇది చల్లని ప్రభావాన్ని కలిగించి చర్మ చికాకు, దద్దుర్లు, మోటిమలు మరియు మచ్చలను తగ్గిస్తుంది. కలబంద జెల్ చర్మం టోన్ మరియు ఒక సహజ ప్రక్షాళనగా పనిచేస్తుంది. రెండు స్పూన్ల ముల్తానీ మిట్టీలో ఒక స్పూన్ కలబంద జెల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 
== సన్స్క్రీన్ తో చర్మ సంరక్షణ ==
# చర్మ సంరక్షణ కొరకు బోర్డ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ కూడా వాడవచ్చు , ఇది UVA మరియు UVB కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
# సన్స్క్రీన్ ని ఎండకు వెళ్లే 30 నిమిషాల ముందు చర్మానికి సరైన రీతిలో రాసుకోవాలి .
# సన్స్క్రీన్ ని మొత్తం చర్మానికి ఒక ఔన్స్ రాసుకుంటే సరిపోతుంది.
# మీరు రోజంతా ఎండలో తిరుగుతుంటే ప్రతి 30 నిమిషాలకు సన్స్క్రీన్ ని వాడడం మంచిది.
# మీరు ఎక్కువగా చమట పడుతున్న లేక ప్రతిరోజూ ప్రతిరోజూ స్విమ్మింగ్ చేసే వారు ఐతే వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్ వాడడం ఉత్తమం .
# ముదురు రంగు చర్మంపై కల వారికీ ఈ సన్స్క్రీన్ అవసరం ఎక్కువ ఉండకపోవచ్చు ఎందుకంటె వాళ్ళ చర్మం లో మెలనిన్ ఎక్కువగా ఉండడం వలన UVB కిరణాలనుండి చర్మానికి హానీ కలగకుండా చాలావరకు కాపాడుతుంది
# చర్మ మంటలు , చర్మ కాన్సర్ ,చర్మ ముడుతలు, ట్యానింగ్ కు గురికాకుండా సన్స్క్రీన్ చాల వరకు నిరోధిస్తుంది
# 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దీనిని వాడకపోవడం మంచిది , ఎందుకంటె దీనిలో ఉండే కెమికల్స్ మరియు పదార్దాలను పిల్లల చర్మం తట్టుకోలేదు. చిన్న పిల్లలను ఎండకు దూరంగా ఉంచడం ఉత్తమం.
# సన్స్క్రీన్ ని కొనే ముందు మీ చర్మానికి సరిపడే SPF 15 లేదా SPF 30 ని ఉపయోగించండి. అంతే కాకుండా అందులో ఇంగ్రిడిఎంట్స్ , ఎక్సపరే డేట్ చుడండి .చర్మం ఏమైనా దురద గ అనిపిస్తుంటే సన్స్క్రీన్ వాడక డాక్టర్ ని సంప్రదించి మీ చర్మానికి Patch Test చేసుకొని అపుడు డాక్టర్ సలహామేరకు సన్స్క్రీన్ ని ఎంచుకోండి <ref>https://skinkraft.com/blogs/articles/what-is-spf-how-does-it-work</ref>
# సన్స్క్రీన్ ని సరైన రీతిలో , సమయంలో వాడడం వలన మన చర్మాన్ని UV RAYS నుండి కాపాడుకోవచ్చు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సన్_ట్యానింగ్" నుండి వెలికితీశారు