బుర్రకథ: కూర్పుల మధ్య తేడాలు

చి Undid edits by 2409:4070:182:A9F0:0:0:2B08:60A1 (talk) to last version by SATYA SAI VISSA
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.3]
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
==ఒక కళారూపం==
[[ఆంధ్ర ప్రదేశ్|తెలుగునాట]] జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఙానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.[[జంగం కథలు|జంగంకథ]], [[పంబల వారు|పంబలకథ]], [[జముకుల కథలు|జముకులకథ]], [[పిచ్చుకుంటులవారు|పిచ్చుకుంట్ల కథ,]] తరువాతవచ్చింది.డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు.
[[File:Burrakata kalaakaarulu.JPG|thumb|right|బుర్రకథ కళాకారులు.]]
 
[[బొమ్మ:Burrakadha.jpg|220x220px|thumb|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతి వద్ద ప్రదర్శింపబడిన బుర్రకథ|alt=]]
[[ఆంధ్ర ప్రదేశ్|తెలుగునాట]] జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఙానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.[[జంగం కథలు|జంగంకథ]], [[పంబల వారు|పంబలకథ]], [[జముకుల కథలు|జముకులకథ]], [[పిచ్చుకుంటులవారు|పిచ్చుకుంట్ల కథ,]] తరువాతవచ్చింది.డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు.
 
దీనికి మాన్యత కల్పించి పద్మశ్రీ బిరుదు సంపాదించుకున్నవారు షేక్ నాజర్. పేరునుబట్టి వీరు ఇస్లాం మతానికి చెందిన వారైనా చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ దేవీదేవతలకు చెందినవే. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలియుద్ధం కథ కోరారు. దానితో నాజర్ తానే కథారచనకూ నడుంబిగించాడు. అంతేకాదు సామ్యవాద దృక్పధం గల వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది.
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ" నుండి వెలికితీశారు