ముగ్పాల్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
ఇంతకుముందు  ముగ్పాల్ గ్రామం నిజామాబాద్, రెవెన్యూ డివిజను పరిధిలోని నిజామాబాద్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మగ్పాల్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా అదే రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+14 (పదిహేను) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/229.-Nizamabad-Final.pdf</ref>
 
== సరిహద్దు మండలాలు ==
"https://te.wikipedia.org/wiki/ముగ్పాల్_మండలం" నుండి వెలికితీశారు