సట్లెజ్ నది: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ సత్లజ్ నది ను సట్లెజ్ నది కు దారిమార్పు ద్వారా దారిమార్పును ఉంచకుండా తరలించారు: సరియైన పేరు
చి మూలాలు లంకె కూర్పు
పంక్తి 1:
[[దస్త్రం:Sutlej Valley from Rampur ca. 1857.jpg|thumb|360px300x300px|Sutlejరాంపూర్ Valleyవద్ద fromసట్లెజ్ Rampurనది ca.ప్రవాహ 1857లోయ ప్రాంతం|alt=]]
పంచనదులుప్రపంచనదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన పంజాబ్‌లో ప్రవహించే ఐదు నదులలో పెద్దదైన '''సత్లజ్సట్లెజ్ నది''' [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]కు ఉత్తరాన, హిందూకుశ్ మరియుహిందూకుష్, [[హిమాలయాలు|హిమాలయా పర్వతాల]]కు దిగువన [[భారతదేశం]] మరియు, [[పాకిస్తాన్]] లలో ప్రవహిస్తుంది. [[టిబెట్టు]]లోని [[కైలాస పర్వతం|కైలాస పర్వత]] శిఖరాలలో జన్మించి, పశ్చిమాన మరియుపశ్చిమ నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ [[పంజాబ్]] రాష్ట్రంలో [[బియాస్ నది]]లో కలుస్తుంది. బియాస్ నది సింధూనదికి ఉపనది. చివరికి సింధూనది పాకిస్తాన్ గుండా ప్రవహించి [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
 
భారతదేశంలో ప్రముఖ బహుళార్థసాధక ప్రాజెక్టులలో ఒకటైన [[భాక్రానంగల్ ప్రాజెక్టు]]ను ఈ నదిపైనే నిర్మించారు. [[సింధూనది]] ఒప్పందం ప్రకారం ఈ నది నీటిలో భారత్-పాకిస్తాలు వాటాలకు కలిగియున్నాయి. వేదకాలంలో ఈ నదినదిని సుతుద్రిగా పిలువబడింది.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-165106</ref>
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
భారతదేశంలో ప్రముఖ బహుళార్థసాధక ప్రాజెక్టులలో ఒకటైన [[భాక్రానంగల్ ప్రాజెక్టు]]ను ఈ నదిపైనే నిర్మించారు. [[సింధూనది]] ఒప్పందం ప్రకారం ఈ నది నీటిలో భారత్-పాకిస్తాలు వాటాలకు కలిగియున్నాయి. వేదకాలంలో ఈ నది సుతుద్రిగా పిలువబడింది.
== ఇవి కూడా చూడండి ==
* [[భాక్రా డామ్]]
"https://te.wikipedia.org/wiki/సట్లెజ్_నది" నుండి వెలికితీశారు