గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి 160.238.74.35 (చర్చ) చేసిన మార్పులను 160.238.75.199 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాఖ్య వంశస్తులు వ్యవసాయముతోపాటు పరిపాలన చేసేవారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.
 
== బుద్ధుని జీవితముజీవితం ==
బుద్ధుని జీవితములో, కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము, మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ. క్లుప్తంగా క్రింద వివరించబడినవి.
[[దస్త్రం:SiddhartaBirth.jpg|thumb|200px|left| (2-3వ శతాబ్దం) సిద్ధార్థుని జననం.]]
పంక్తి 55:
 
అనేక ఆధారాలను బట్టి, [[కానుపు|ప్రసవ]] సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధర్దుడనే [[నామకరణము|నామకరణం]] చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్దార్దుడు జన్మించిన ఐదవ దినము నాడు, అతనికి నామకరణం చేసి, అతని భవిష్యత్తుని చెప్పమని, ఎనిమిది మంది జ్యోతిష్కులని శుద్ధోధనుడు ఆహ్వానించెను. వారిలో కౌండిన్యుడనే పండితుడు, సిద్దార్దుడు భవిష్యత్తులో, బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పెను. అప్పటి చరిత్ర, ఆచారాలను బట్టి చూస్తే, శుద్ధోధనుడు, సూర్య వంశపు రాజైన [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకుని]] వారసుడని తెలియుచున్నది. కానీ కొందరు చరిత్ర కారుల ప్రకారం శుద్ధోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు.
J
 
=== బాల్య జీవితముజీవితం, మరియు వివాహమువివాహం ===
 
సిద్ధార్దుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు, సిద్ధార్దుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని, సామాన్య ప్రజల కష్టసుఖాలు గాని తెలియకుండా పెంచాడు. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరిగాడు.
Line 63 ⟶ 62:
సిద్దార్డునకు 16 ఏండ్ల ప్రాయము వచ్చేసరికి యశోధరతో [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్దార్డు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. [[మహారాజు]] శుద్ధోధనుడు, తన కుమారునకు కావలసిన రాజభోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ, సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు.
 
==ఇతర నామములుపేర్లు==
ఇతనికి అర్కబంధువు, గౌతముడు, మాయాదేవీసుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, శౌద్ధోదని, సర్వార్థసిద్ధుడు, సిద్ధార్థుడు. అను ఇతర నామములు గలవు.
 
Line 112 ⟶ 111:
 
=== బుద్ధుని నిర్యాణం ===
My name is chandu మహా పరనిభాన సూక్తం ప్రకారం, [[గౌతమ బుద్ధుడు]], తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (ఒక విషపు పుట్టగొడుగుల నుండి చేసిన వంటకం. పంది మాంసమని కొందరు భ్రమపడుతుంటారు.) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తన అస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు.
 
కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉంది.<blockquote>తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీఎవ్వరు, ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికిభద్రంగా ఉన్నాయంటారు (శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపునుండే [[పన్ను]] ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినేటెంపుల్ ఆఫ్ టూత్ అంటారు). మరియు [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జునకొండ ప్రదర్శనశాల లో బంగారు డిబ్బీలో భద్రపరచబడి వున్నాయి <ref>[[నాగార్జునకొండ మ్యూజియం]]</ref>
 
[[శ్రీలంక]]లో [[పాళీ భాష]]లో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడునిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి, బుద్ధుడు క్రీ.పూ. 486లో (ధేరవాద శాసనం) గానీ లేదా క్రీ.పూ. 383లో (మహాయాన శాసనం) నిర్యాణమొందాడు. కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ. 544 లేదా 543లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం [[అశోకుడు|అశోకు]]<nowiki/>ని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరుభావించడమే.</blockquote>
కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉంది.<blockquote>తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీఎవ్వరు, ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికిభద్రంగా ఉన్నాయంటారు (శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపునుండే [[పన్ను]] ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినేటెంపుల్ ఆఫ్ టూత్ అంటారు). మరియు [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జునకొండ ప్రదర్శనశాల లో బంగారు డిబ్బీలో భద్రపరచబడి వున్నాయి <ref>[[నాగార్జునకొండ మ్యూజియం]]</ref> [[శ్రీలంక]]లో [[పాళీ భాష]]లో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడునిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి, బుద్ధుడు క్రీ.పూ. 486లో (ధేరవాద శాసనం) గానీ లేదా క్రీ.పూ. 383లో (మహాయాన శాసనం) నిర్యాణమొందాడు. కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ. 544 లేదా 543లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం [[అశోకుడు|అశోకు]]<nowiki/>ని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరుభావించడమే.</blockquote>
బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యులను, ఏ నాయకున్నీ అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను, ధర్మాన్ని మాత్రమేఅనుసరించమని చెప్పాడు. కానీ మహా మొగ్గల్లన మరియు సారిపుత్తలు అప్పటికే నిర్యాణమొందటంతో బౌద్ధ సంఘం, మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
 
పంక్తి 131:
బుద్ధుడు పండితుల భాషైన సంస్కృతాన్ని కాక సాధారణ ప్రజలు భాషించే [[పాళీ భాష|పాళీ]] భాషలో మాట్లాడేవాడని అధికుల భావన, ఆయన మాటలను త్రిపీఠికలో యథాతథంగా గ్రంథస్తం చేసారు కూడా. కొంత మంది మగథ ప్రాకృతి అని, మరికొందరు పరిశోధకులు నాటి ఈశాన్య భారతంలోని మరో భాషను మాట్లాడాడని అభిప్రాయపడుతున్నారు.
==బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి==
''ప్రధాన వ్యాసం:[[బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి]]''<br />'''బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగుదంతపు కళాకృతి''' ఒకే [[ఏనుగు]] దంతంపై అంతర్భాగాలతో చెక్కిన కళాఖండం, ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శింపబడుతోంది.
'''బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగుదంతపు కళాకృతి''' ఒకే [[ఏనుగు]] దంతంపై అంతర్భాగాలతో చెక్కిన కళాఖండం, ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శింపబడుతోంది.
<ref>{{cite news
|date= జూలై 6, 2013
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు