లాల్ కృష్ణ అద్వానీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఆయన పేరు ఆడ్వాణీ, అద్వానీ కాదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
| source =
}}
[[భారత్|భారతదేశపు]] ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన '''లాల్ కృష్ణ అద్వానీఆడ్వాణీ''' [[1927]] [[నవంబర్ 8]]న [[సింధ్]] ప్రాంతంలోని [[కరాచి]]లో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందినాడు. [[1967]]లో [[ఢిల్లీ]] మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. [[1977]]లో [[మురార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో మంత్రిపదవి పొందినాడు. [[1980]]లో [[భారతీయ జనతా పార్టీ]] ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. [[అటల్ బిహారి వాజపేయి]] నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. [[2009]] ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. ప్రస్తుతం 15వ లోక్‌సభ ఎన్నికలలో [[గుజరాత్]] లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి<ref>{{Cite web |url=http://www.lkadvani.in/eng/content/view/551/328/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-03-29 |archive-url=https://web.archive.org/web/20090420185247/http://www.lkadvani.in/eng/content/view/551/328/ |archive-date=2009-04-20 |url-status=dead }}</ref> విజయం సాధించాడు.
 
== ప్రారంభ జీవనం ==
"https://te.wikipedia.org/wiki/లాల్_కృష్ణ_అద్వానీ" నుండి వెలికితీశారు