గాలిమేడలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
* శబ్దగ్రహణం: పి.వి.కోటేశ్వరరావు
==కథ==
ఒకానొక గ్రామంలో రంగనాథం, పానకాలస్వామి అనే మిత్రద్వయం ఉంటుంది. రంగనాథం క్షయవ్యాధితో బాధపడుతుంటాడు. చికిత్సకై ఆసుపత్రిలో చేరుతూ తల్లిలేని తన కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్దవాణ్ణి చేయవలసిందిగా కోరుతాడు. అందుకోసం పదివేల రూపాయలు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకుని చౌకగా భూములు కొనుక్కుని వ్యవసాయం చేయాలనే ఆశతో పానకాల స్వామి రంగూన్ వెడుతున్నానని ఓ పెద్ద్ అబద్ధంచెప్పి తెలంగాణాకు పోయి కొంత భూమి కొని కొంత కౌలుకు తీసుకొంటాడు. పెద్ద మోతుబరి రైతు అవుతాడు పానకాలస్వామి. సంతానం లేని పానకాలస్వామికి ఓ పిల్లవాడు కూడా జన్మించాడు. తాను పెంచిన కృష్ణుణ్ణి వ్యవసాయంలో పెట్టి కన్నకొడుకు మోహన్‌ను హైదరాబాదులో చదువు చెప్పిస్తూ వచ్చాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/గాలిమేడలు" నుండి వెలికితీశారు