అప్పగింతలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
వేణు అమెరికానుంచి వచ్చాడు. లక్ష్మిని చూశాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే లక్ష్మి రామదాసుకు ఇచ్చి పెళ్లిచేయబడుతుందనే సంగతి వేణు విన్నాడు. ఖిన్నుడైనాడు. అలాగే లక్ష్మికూడా వేణుకు వివరించింది. ఒక్కింత దూరంలో నిలబడి వారి మాటలు విన్న రామదాసు హృదయంలో కల్లోలం రేగింది. అయిత అతను నిగ్రహించుకున్నాడు. తన ప్రేమ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మి ఆనందమే తన ఆనందమనుకున్నాడు. తాను లక్ష్మిని పెళ్లిచేసుకోనన్నాడు. రామచంద్రయ్యకు ఒళ్లుమండింది. కొట్టి బయటకు గెంటివేసి ఆ ముహూర్తంలోనే లక్ష్మిని వేణుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
 
వేణు, లక్ష్మి హైద్రాబాదుకు వెళ్లారు. తొలి రోజుల అనురాగం అట్టేకాలం నిలవలేదు. పల్లెటూరి వాతావరణంలో పెరిగిన లక్ష్మి అంటే వేణుకు వెగటు పుట్టింది. ఆధునిక వేషాలంకృత అయిన తారపై మోజు కలిగింది. ఆమెతో విందులు, షికార్లు ప్రారంభించాడు. అప్పులపాలైనాడు. లక్ష్మి గర్భవతి. రామదాసు తమ్ముణ్ణి చూడవచ్చి జరుగుతున్న గందరగోళం గమనించి వేణుకు బుద్ధి చెబుతాడు. అయినా అతని తలకు ఆ హితబోధలేవీ ఎక్కలేదు. లక్ష్మి పుట్టింటికి వచ్చింది. తార కూడా వచ్చింది.
వేణు, లక్ష్మి హైద్రాబాదుకు వెళ్లారు. తొలి రోజుల అనురాగం అట్టేకాలం
 
తన సంసారంలో చిచ్చుపెట్టవద్దని లక్ష్మి తారను బ్రతిమాలింది. "నన్ను తలుచుకునే నీ భర్త నీతో కాపురం చేస్తున్నాడు. నీబిడ్డకు నా పోలిక వున్నా ఆశ్చర్యపడవలసిన పనిలేదు" అని తార అంది. లక్ష్మి మనస్సు చివుక్కుమంది. అటువంటి పని అన్యాయమే కాగలదంది. తన బిడ్డను చంపి వేస్తానంది కూడా.
 
బిడ్డ పుట్టింది. డాక్టరు సలహాపై బిడ్డను మరొకచోట వుంచారు. ఆ బిడ్డమీద లక్ష్మికి మమత హెచ్చింది. లేవలేని స్థితిలో బిడ్డ ఉన్నచోటుకు పరుగెత్తింది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అప్పగింతలు_(సినిమా)" నుండి వెలికితీశారు