అయిజ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
చి →‎2009 ఎన్నికలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 72:
 
==2009 ఎన్నికలు==
[[2009]], [[ఏప్రిల్ 16]]న జరిగిన పార్లమెంటు మరియు, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించుట వలన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. గ్రామంలో 17 పోలింగు బూత్‌లను ఏర్పాటుచేయగా పోలింగ్ బూత్‌లలో ప్రవేశించిన దుండగులు ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలను ధ్వంసంచేసి పోలింగ్ జరుగకుండా అడ్డుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 17-04-2009</ref> మళ్ళీ [[ఏప్రిల్ 18]]న 17 పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించగా కేవలం 9.65% మాత్రమే పోలింగ్ అయింది.<ref>ఈనాడు దినపత్రిక, మెయిన్ పేజీ, తేది 18-04-2009</ref> ఇది రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అరుదైన సంఘటన.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 19-04-2009</ref> రెండు పోలింగ్ కేంద్రాలలో ఒకే ఒక్క ఓటు పోల్ అయింది. గ్రామంలోని మొత్తం 10961 ఓటర్లకుగాను 1059 ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిజ మండలాన్ని [[గద్వాల]] నియోజకవర్గం నుండి విడదీసి [[ఆలంపూర్]] నియోజకవర్గంలో కలపడానికి నిరసనగా గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
== పట్టణ చారిత్రక పురుషులు ==
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు