ఇత్తడి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇత్తడి తయారీలో ఉపయోగించు ధాతువులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు ( using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Brass.jpg|right|thumb|250px|Aఇత్తడి పేపర్ వెయిట్ లేదా ఆటలకు వాడు గుండు మరియు, జింక్, కాపర్ యొక్క సాంపిల్స్]]
[[బొమ్మ:Copper decorative article .JPG|250px|thumb|right|తయారు కాబడి ఉన్న వివిధ రకాల ఇత్తడి (ఇస్త్రీ పెట్టెలు, పళ్లెములు, పూజా బల్లలు, అలంకరణ సామగ్రి) వస్తువులు]]
[[బొమ్మ:Brass articles.JPG|250px|thumb|right|రకరకాలైన ఇత్తడి బిందెలు]]
'''ఇత్తడి''' (Brass) ఒక మిశ్రమ [[లోహము]]. దీనిలో ముఖ్యంగా [[రాగి]] మరియు, [[జింకు]] ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి [[రేకులు]]గా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము మరియు, ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం
== ఇత్తడి తయారీలో ఉపయోగించు ధాతువులు ==
రాగి మరియు, జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈరెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-brass.htm|title=What Is Brass?|publisher=wisegeek.com|date=|accessdate=04-03-2015}}</ref>.ఇత్తడికి కొంచెం దృఢత్వం, మరియు సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసాన్ని స్వల్ప ప్రమాణంలో కలుపుతారు.రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకేదశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహానికి పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది.రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారుచేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు.రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి దృఢత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
 
ఇత్తడినిగృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు..పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు.తలుపు గడియలు, ప్లగ్గులు, విద్యుత్ ఉపకరణాలు, తాళాలు, పంపులకు లోపలి భాగాలు, బోల్టులు, నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు.సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును<ref>{{citeweb|url=http://keytometals.com/page.aspx?ID=CheckArticle&site=ktn&NM=216|title=Classification and Properties of Copper Alloys|publisher=http://keytometals.com/|date=|accessdate=3-3-2014}}</ref>.
పంక్తి 26:
|పసుపురంగు ఇత్తడి ||33 %జింకు ఉన్నమిశ్రమ ధాతువు (అమెరికాలో )
|-
|తెల్ల ఇత్తడి||50 % మించి జింకు కలుపబడింది.పెళుసుగా వుండును.<br >రాగి +జింకు+తగరం మరియు, రాగి+నికెల్ మిశ్రమ ధాతువును కూడా తెల్ల ఇత్తడి అంటారు
|-
|ఎర్ర ఇత్తడి ||ఇందులో రాగి 8 5 %, తగరం 5 %, సీసం 5 %, మరియు జింకు 5% కలుపబడి ఉండును
|-
|నికెల్ ఇత్తడి ||రాగి 70 %, +జింకు 24 .5 %+5.5%నికెల్, నాణెములతయారిలో వాడెదరు.
పంక్తి 52:
==ఇత్తడితో చెయ్యు వస్తువులు==
వస్తువుల తయారీ కొరకు ఇత్తడి రేకులను కాల్చి సుత్తులతో మోదుతూ వెదలుచేసుకుంటూ కావలసిన ఆకారానికి మార్చి వాటిని అతికించి ఫాలీష్ చేసి అమ్ముతారు.
* పెళ్ళి మరియు, శుభకార్యక్రమములకు తప్పని సరిగా ఇత్తడి బిందెలు, పళ్ళెము పెట్టడం మన సంప్రదాయముగా వస్తున్నది.
* బట్టల చలువచేయుటకు వాడు ఇస్త్రీ పెట్టెలు ఇత్తడి వాడుతారు.
* ఆస్తి పరుల ఇళ్ళలో అలంకార సామగ్రి, వస్తు సముదాయాలు,
పంక్తి 69:
 
==ఇతర విశేషాలు==
*ఇత్తడి వస్తువుల తాయారీలో మన రాష్ట్రములోని [[అజ్జరం]] గ్రామం ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అనేక ఇత్తడి, కంచు, రాగి వస్తువుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. కడప జిల్లా మైదుకూరు మండలం [[వనిపెంట]] గ్రామం కూడా ఇత్తడి మరియు, రాగి వస్తువులు, పూజాసామాగ్రి తయారీలో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఇత్తడి" నుండి వెలికితీశారు