తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
|native_name= తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
|logo =[[దస్త్రం:TSRTC LOGO.png|center|250px|]]
|area_served = తెలంగాణ మరియు, పొరుగు రాష్ట్రాలు
|industry = బస్ సర్వీసు
|services = ప్రజా రవాణా
పంక్తి 13:
|website = {{URL|http://www.tsrtc.telangana.gov.in}}
}}
'''తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ''' '''(TSRTC)''' అనేది [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015 లో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ]] నుండి వేరుపడి యేర్పడింది.<ref name="TGSRTC">{{cite news|title=It will be TGSRTC from June 2 |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/it-will-be-tgsrtc-from-june-2/article6014676.ece |first=Suresh |last=Krishnamoorthy |date=16 May 2014 |work=The Hindu |location=Hyderabad |accessdate=Jan 28, 2015}}</ref> [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[గోవా]], [[ఒడిషా|ఒడిశా]] మరియు, [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘడ్]] వంటి రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఈ సంస్థలో మూడు జోన్లు మరియు, వాటిలో 94 డిపోలు ఉన్నాయి.<ref name="acc1">{{cite web|title = TSRTC BUSES Complete Information|url = http://rtc.telangana.gov.in/profile.php|website = rtc.telangana.gov.in|accessdate = 24 Nov 2015|archive-url = https://web.archive.org/web/20151125044020/http://rtc.telangana.gov.in/profile.php|archive-date = 25 నవంబర్ 2015|url-status = dead}}</ref>
 
==వివరాలు==
పంక్తి 19:
 
==సర్వీసులు==
టి.ఎస్.ఆర్.టి.సి లో [[హైదరాబాదు]], [[గ్రేటర్‌ హైదరాబాదు|గ్రేటర్ హైదరాబాదు]] మరియు, [[కరీంనగర్]] అనే మూడు జోన్లు ఉన్నాయి. ఈ సంస్థలో 11 రీజన్లలో 95 డిపోలు మరియు, వాటికి చెందిన 357 బస్ స్టేషన్లు ఉన్నాయి.<ref>{{cite web|last1=Srinivas|first1=K|title=RTC Bifurcation into APSRTC, TSRTC soon|url=http://www.thehansindia.com/posts/index/2014-12-10/RTC-Bifurcation-into-APSRTC-TSRTC-soon-120243|website=The Hans India|accessdate=17 March 2015|ref=ts1}}</ref> తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా కార్మికులు చేస్తున్న సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి ప్రజారవాణా వ్యవస్థను కాపాడాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా పక్షాన మేం కోరుతున్నాం ఎర్రబోయిన స్వామి కొమురవెల్లి మండలం పోసాని పల్లి గ్రామం సిద్దిపేట జిల్లా
 
==సర్వీసు రకములు ==