బొమ్మనంపాడు: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 66:
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ జి.భావనారాయణ, షటిల్ బాడ్మింటనులో, జాతీయస్థాయి (గ్రేడ్-1) రిఫరీగా అర్హత సాధించారు. 2007 నుండి రాష్ట్రస్థాయి రిఫరీగా ఉన్న ఈయన ఇకపై జాతీయస్థాయి పోటీలకు రిఫరీగా వెళ్ళవచ్చు.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
#గ్రామానికి ఆరు కి.మీ.దూరంలోని నల్లవాగు.
#సాగునీటి చెరువు:- ఈ చెరువు గ్రామానికి పడమటి ప్రక్కన ఉంది. 14 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో, ఇటీవల నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో, రెండు దఫాలలో, 13 లక్షల రూపాయల వ్యయంతో, పూడికతీత పనులు చేపట్టినారు. అనంతరం ఈ చెరువును పమిడిపాడు మేజర్ కాలువ నుండి, బొమ్మనంపాడు మైనర్ కాలువద్వారా, సాగర్ నీటిని నింపినారు. దీనితో ఈ గ్రామానికి ఒక సంవత్సరానికి సరిపడా నీరు చేరినది. [7]
"https://te.wikipedia.org/wiki/బొమ్మనంపాడు" నుండి వెలికితీశారు