మడిచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సమీప గ్రామాలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 113:
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
===వ్యవసాయం===
ఈ గ్రామములో, జిల్లాలో మొదటిసారిగా, వేసవిలో పచ్చగడ్డి కొరత తీర్చడానికి "సైలేజీ" విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. వర్షాకాలం, శీతాకాలంలో విరివిగా దొరికే పచ్చగడ్డిని చాప్ కట్టరు ద్వారా చిన్న చిన్న ముక్కలుజేసి, ట్రాక్టరుతో తొక్కించి, శాస్త్రీయంగా నిల్వచేసే విధానాన్ని, "సైలేజీ" అంటారు. ఇలా నిల్వ చేసిన పచ్చగడ్డిని, రెండేళ్ళవరకూ ఉపయోగించుకోవచ్చు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సహకారంతో కృష్ణా పాలసమితి దీనిని ప్రవేశపెట్టింది. [3]
"https://te.wikipedia.org/wiki/మడిచెర్ల" నుండి వెలికితీశారు