నాగార్జున (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
production_company = [[నంది పిక్చర్స్]]|
}}
'''నాగార్జున''' [[1962]], [[అక్టోబర్ 5]]న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం.
==తారాగణం==
* రాజ్‌కుమార్
* జి.వరలక్ష్మి
* కాంతారావు
* రాజనాల
* సంధ్య
* రమణారెడ్డి
* [['భీష్మ' సుజాత|సుజాత]]
==సాంకేతికబృందం==
* దర్శకత్వం: వై.వి. రావు
* సంగీతం: రాజన్ - నాగేంద్ర
* గీత రచన: ఆరుద్ర
* మాటలు, పద్యాలు: తాండ్ర సుబ్రహ్మణ్యం
*
==పాటలు, పద్యాలు==
# అభయమిడు కల్పవల్లి అంబా అన్నపూర్ణేశ్వరి తల్లి - పి. లీల
# ఉయ్యాలలూగే నామది తీయని రేయి - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, కె. రాణి బృందం
# చిరంజీవిగా తనయా వృద్ధిపొందుమా ఇలలోన ఎనలేని - ఎ.పి. కోమల, అప్పారావు బృందం
# తెలిసె తెలిసె చినవాడెవరొ తెలిసె తెలిసి మనసే మురిసె - జిక్కి,పిఠాపురం
# మాటాడు చెలి మాటాడు నీకేల సిగ్గు షికారం మనోహరి నీ పలుకే బంగారం - నాగేంద్ర
# మనసున వలచిన మగవాడు సరసకు చేరెను ఈనాడు - పి.సుశీల
# మదిలో నిన్నే దలచు చెలినే వలచి మరచి నన్నే విడువనేల - శూలమంగళం రాజ్యలక్ష్మి
# మొరవినవా దయగనవా ఓ విశ్వనాధు - పి.లీల
# రామ రామ రామ రామ రామనామ తారకం - కె. రఘురామయ్య
# విశ్వశాంతి సందేశం వినిపించే దేశము విమల భరత దేశం - ఎం. ఎస్. రామారావు బృందం
# అక్షయ రాజలోకము మహారధి అర్జునుడన్న (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
# ఈ వేదాంతము నీవే నేర్పితివా లేక (పద్యం) - టి. శ్రీరాములు - రచన: తాండ్ర
# ఎంతని చెప్పుదాన హృదయేశుని ప్రేమ కలాపముల్ (పద్యం) - పి.లీల - రచన: తాండ్ర
# కన్నులు తెరవనికడు చిన్ని పాపడై దానవి చనుబాలు (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
# కాశీ విశ్వేశ్వరున్ గంగమ్మ పూజించి గయలోన ముక్కోటి(పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: తాండ్ర
# గంగోత్తుంగధరం శశికళా మౌళేన శృంగారయో: (పద్యం) - అప్పారావు
# చంపెదనంచు నే ప్రతిన సల్పితి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
# తర్జన భర్జనల్ విడిచి ధాత్రి నవక్రపరాక్ర మక్రమో (పద్యం) - టి. శ్రీరాములు - రచన: తాండ్ర
# నీలాపనిందే జ్వాలగా మారెనమ్మా నీ దాననే మొరవినవా (పద్యం) - పి.లీల - రచన: తాండ్ర
# మది నూహింపగ రాముడేల ఇది నేమర్దుంచుట (పద్యం) - బి.గోపాలం - రచన: తాండ్ర
# మాయా జనాళి వెంటబడి మానవమాత్రుని దేవుడంచు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర
# రాముడు దుష్టరాక్షస విరాముడు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర
# లంఖిణిన్ చంపి రావణలంక గాల్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర