గంగోత్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గంగోత్రి ఉత్తరాఖండ్ లోని ఉత్త్రర కాశీ జిల్లాలోని ఒకనగర పంచాయితీ.ఇది భాగీరధీ నదీతీరంలో ఉన్న హిందువుల [[పుణ్యక్షేత్రం]].ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.
==నగర చరిత్ర==
గంగోత్రి గంగానది పుట్టిన ప్రదేశం.గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం.హిమాలయాలలోని చార్‌ధామ్‌లలో క్షేత్రాలలో ఒకటి.ఇక్కాడ గంగానది భాగీరధి పేరుతో పిలవబడుతుంది.గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భాగీరధుడు కారణం కనుక ఈ పేరు వచ్చింది.దేవ ప్రయాగనుండి గంగానదిలో అలకనందా నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది.గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్.ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.<br />
హరిద్వార్,రిషికేశ్మరియు డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు.యమునోత్రినుండి రెండురోజుల ప్రయాణం చేసి చేరుకోవచ్చు.యమునోత్రికంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికం.గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు.
 
==స్థల పురాణం==
 
"https://te.wikipedia.org/wiki/గంగోత్రి" నుండి వెలికితీశారు