అమ్మాజీ (సినిమా నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 78:
}}
'''అమ్మాజీ''' పాతతరం సినిమా నటి. ఈమె [[దైవబలం]] చిత్రం వరకు అమ్మాజీగా ఆ తర్వాత జయశ్రీ అనే పేరుతో చెలామణీ అయ్యింది. ఈమె కూతురు [[జయచిత్ర]] కూడా ప్రముఖనటి.
==విశేషాలు==
కాకినాడకు చెందిన అమ్మాజీ సాంప్రదాయక నృత్యాన్ని అభ్యసించింది. కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ క్లబ్ తరఫున నాటకాలలో నటించింది.
 
 
"https://te.wikipedia.org/wiki/అమ్మాజీ_(సినిమా_నటి)" నుండి వెలికితీశారు