జగ్గయ్యపేట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జగ్గయ్యపేట''' పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు [[జగ్గయ్యపేట (అయోమయ నివృత్తి)]] పేజీ చూడండి.
 
'''జగ్గయ్యపేట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 521 175., ఎస్.ట్.డి.కోడ్ = 08654.
 
==జనాభా==
==గ్రామ చరిత్ర==
2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం పూర్తి జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24, 341. 30 గ్రామాలు 18 పంచాయితీలు కలిసినది ఈ మండలం. జగ్గయ్యపేట ఈ మండలంలోని ముఖ్య పట్టణం. ఈ పట్టణం జానాభా 40,373; స్త్రీ-పురుష నిష్పత్తి 49:51 శాతంగా ఉంది. అక్షరాస్యత 67%.
జగ్గయ్యపేటకు తూర్పున ఉన్న శిథిలాలు, ఇక్కడ బౌద్ధ నివాసాలు ఉన్నట్టు తెలుపుతున్నాయి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల పురాతనమయినవని నమ్ముతున్నారు.
పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీల అక్షరాస్యత 60%. 11 శాతం జనాభా 6 సంవత్సరాల లోపు పిల్లలు.
===కట్టడాలు===
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
[[File:Jaggayyapeta Stupam.jpg|thumb|225px|జగ్గయ్యపేట స్తూపమ్లోని ఒక భాగం]]
దీని పూర్వనామము '''బేతవోలు'''. రాజా [[వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు]] తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. ఈయన గొప్ప శివ భక్తుడు. నేటికి దాదాపు 180 ఏళ్ళ క్రితం, ఈ ప్రదేశాన్ని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలించేవాడు. అతడు పరమభక్తుడు, ఆ భక్తితోనే ఎన్నో శివాలయాలు, విష్ణ్వాలయాలు కట్టించాడు. అతడి తండ్రి పేరు జగ్గయ్య మీద జగ్గయ్యపేటనూ, తల్లి అచ్చమ్మ పేరు మీద అచ్చంపేటనూ స్థాపించాడని ప్రతీతి. ఆ కాలపు కవులు ఈ విషయాన్ని తమ కవిత్వం ద్వారా తెలిపారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం వాసిరెడ్డికి ముందే ఈ ప్రదేశం జనావాసంగా ఉందనీ, బేతవోలు అనే పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని వాసిరెడ్డి అభివృద్ధి పరచి జగ్గయ్యపేట అనే పట్టణంగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. రాజుకి ముందు ఈ గ్రామములో దొంగలుండేవారనీ, అందువలన ఈ ఊరి పేరు దొంగల బేతవోలుగా పరిగణించబడేదనీ తెలుస్తూంది. కొంత కాలం పాటూ ప్రభుత్వ రికార్డుల్లోనూ కొందరి దస్తావేజుల్లోనూ బేతవోలనే పేరుతోనే వ్యవహరించబడింది.
 
==గ్రామ చరిత్ర==
[[File:A View of Jaggayyapeta Buddhist stupa.jpg|thumb|జగ్గయ్యపేట వద్ద బౌద్ధ మహా స్తూపం]]
జగ్గయ్యపేటకు తూర్పున ఉన్న శిథిలాలు, ఇక్కడ బౌద్ధ నివాసాలు ఉన్నట్టు తెలుపుతున్నాయి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల పురాతనమయినవని నమ్ముతున్నారు.
 
=== కట్టడాలు ===
[[File:Holy relic sites map of Andhra Pradesh.jpg|thumb|225px|ఆంధ్రప్రదేశ్ [[బౌద్ధమత]] క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము]]
[[File:Sculpted relief on Jaggayyapeta Buddhist stupa.jpg|thumb|జగ్గయ్యపేట బౌద్ధ స్తూపం వద్ద బౌద్ధ విగ్రహ అవశేషం]]
1818 లో జరిగిన తవ్వకాల్లో కొన్ని కట్టడాలు బయల్పడ్డాయి, అవి ఇక్కడ స్తూపాల సమూహం ఉందనటానికి ఋజువులు. మొత్తం తవ్వకం అయ్యాక 9 మీటర్ల వ్యాసం గల ఒక స్తూపం వెలుగులోకి వచ్చింది, అది తయారు చేయటానికి వాడిన పదార్థాలు, అలంకరణలు, అమరావతిలోవిలా ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కొండ వద్ద ఒక చైత్యానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ కొండని ధనంబొదు లేదా ధనం కొండ అంటారు. <br />
ఇక్కడ వెలికితీసిన విగ్రహాలు [[మద్రాస్ మ్యూజియం]]లో ఉన్నాయి. అందులో చాలా వరకూ తునకలైపోయి ఉన్నవే. అందులో ఒక విభిన్నమయిన బుద్ధుని విగ్రహం ఉంది. అది నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం. 6వ శతాబ్దం నాటి లిపి ఆ విగ్రహం కింద ఉన్న తామరపువ్వు పై చెక్కబడి ఉంది. మిగితా అన్ని అవశేషాలు ఇంకా పురాతనమయినవిగా ఆ ఒక్క విగ్రహం 200 క్రీపూ దిగా గుర్తించారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. ఆ విగ్రహం నాగార్జునాచార్యుని శిష్యుడయిన జయప్రభాచార్య ఆదేశాల మేరకు చెక్కబడిందిగా తెలుస్తోంది. <br />
Line 15 ⟶ 22:
 
===వాడుకలోని మరికొన్ని కథలు===
[[File:Sculpted relief on Jaggayyapeta Buddhist stupa.jpg|thumb|జగ్గయ్యపేట బౌద్ధ స్తూపం వద్ద బౌద్ధ విగ్రహ అవశేషం]]
నందిగామ-జగ్గయ్యపేట మధ్య ఉన్న కొంగర మల్లయ్య గట్టు గురించి ఒక కథ చెపుతారు. కొంగర మల్లయ్య ఒక గజదొంగ అని, దారేపోయే వాళ్ళని గట్టిగా అరచి భయపెట్టి "మీ దగ్గర ఉన్న మూటా, ముల్లె అక్కడపెట్టి పారిపొమ్మని" అరచేవాడట. బాటసారులు భయపడి వారి నగానట్రా వదలి పారిపోయేవారుట. చాలా కాలానికి ఎవరో ధైర్యవంతుడు వలన ఆ మల్లయ్య కాళ్ళు లేని వాడని తెలిసిందిట.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
దీని పూర్వనామము '''బేతవోలు'''. రాజా [[వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు]] తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. ఈయన గొప్ప శివ భక్తుడు. నేటికి దాదాపు 180 ఏళ్ళ క్రితం, ఈ ప్రదేశాన్ని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలించేవాడు. అతడు పరమభక్తుడు, ఆ భక్తితోనే ఎన్నో శివాలయాలు, విష్ణ్వాలయాలు కట్టించాడు. అతడి తండ్రి పేరు జగ్గయ్య మీద జగ్గయ్యపేటనూ, తల్లి అచ్చమ్మ పేరు మీద అచ్చంపేటనూ స్థాపించాడని ప్రతీతి. ఆ కాలపు కవులు ఈ విషయాన్ని తమ కవిత్వం ద్వారా తెలిపారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం వాసిరెడ్డికి ముందే ఈ ప్రదేశం జనావాసంగా ఉందనీ, బేతవోలు అనే పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని వాసిరెడ్డి అభివృద్ధి పరచి జగ్గయ్యపేట అనే పట్టణంగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. రాజుకి ముందు ఈ గ్రామములో దొంగలుండేవారనీ, అందువలన ఈ ఊరి పేరు దొంగల బేతవోలుగా పరిగణించబడేదనీ తెలుస్తూంది. కొంత కాలం పాటూ ప్రభుత్వ రికార్డుల్లోనూ కొందరి దస్తావేజుల్లోనూ బేతవోలనే పేరుతోనే వ్యవహరించబడింది.
 
==గ్రామ భౌగోళికం==
Line 27 ⟶ 32:
<ref name="onefivenine.com">{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Jaggayyapeta|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Jaggayyapeta|accessdate=10 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Jaggayyapeta}}</ref> [[అనుమంచిపల్లి]] 4 కి.మీ, [[జయంతిపురం]] 6 కి.మీ, [[దెచ్చుపాలెం]] 7 కి.మీ, [[మంగోలు]] 7 కి.ఈ, [[బలుసుపాడు]] 8 కి.మీ
===సమీప మండలాలు===
<ref name="onefivenine.com"/> [[పెనుగంచిప్రోలు]], [[వత్సవాయి]], [[కోదాడ]], [[బోనకల్లు]].
==జగ్గయ్యపేటలోని లోని విద్యా సౌకర్యాలు==
===కళాశాలలు===
 
* శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్.జి.ఎస్) కళాశాల:ఈ కళాశాల 49వ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-18న నిర్వహించెదరు. [3] ఈ కళాశాలలో యు.జి.సి నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని, 2017,జులై-6న ప్రారంభించారు. దీనివలన ఈ కళాశాల విద్యార్థినులకు వసతి, భోజన సదుపాయలు ఉచితంగా అంగదలవు. [7]'''ఈ కళాశాల ప్రక్కనే రూపొందించిన "విశ్వేశ్వరయ్య బొటానికల్ పార్క్" ను, 2017,జులై-11న ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అరుదైన మొక్కలను పెంచేందుకు ఇది దోహదపడుతుంది. [8]
====శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్.జి.ఎస్) కళాశాల====
====* విశ్వభారతి జూనియర్ కళాశాల====
ఈ కళాశాల 49వ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-18న నిర్వహించెదరు. [3]
====* ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల====
 
====* వాగ్దేవి మహిళా జూనియర్ & డిగ్రీ కళాశాలలు====
ఈ కళాశాలలో యు.జి.సి నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని, 2017,జులై-6న ప్రారంభించారు. దీనివలన ఈ కళాశాల విద్యార్థినులకు వసతి, భోజన సదుపాయలు ఉచితంగా అంగదలవు. [7]
====* మండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (M.I.E.T)====
 
ఈ కళాశాల ప్రక్కనే రూపొందించిన '''విశ్వేశ్వరయ్య బొటానికల్ పార్క్''' ను, 2017,జులై-11న ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అరుదైన మొక్కలను పెంచేందుకు ఇది దోహదపడుతుంది. [8]
 
====విశ్వభారతి జూనియర్ కళాశాల====
 
====ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల====
 
====వాగ్దేవి మహిళా జూనియర్ & డిగ్రీ కళాశాలలు====
 
====మండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (M.I.E.T)====
 
===పాఠశాలలు===
Line 74 ⟶ 70:
==పరిపాలన==
===జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గం===
జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గంలో 74 గ్రామాలు, 1లక్షా1 లక్షా 59 వేల డెబ్భై వోటర్లున్నారు.<br />ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు:<br />
 
* 1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ శాసనసభ
Line 86 ⟶ 82:
* 2009 (ప్రస్తుత) - శ్రీరాం రాజ గోపాల్, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.
 
== దర్శనీయ ప్రదేశములుప్రదేశాలు/దేవాలయాలు ==
జగ్గయ్యపేటలో పర్యాటకులను ఆకర్షించే ఎన్నో దేవాలయాలు, ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయి.
#శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం జగ్గయ్యపేట పట్టణంలోని బంగారు కొట్ల కూడలి (Centre)లో ఉంది.
Line 120 ⟶ 116:
*[[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు]]
 
==మూలాలు==
==జనాభా==
<references/>
2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం పూర్తి జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24, 341. 30 గ్రామాలు 18 పంచాయితీలు కలిసినది ఈ మండలం. జగ్గయ్యపేట ఈ మండలంలోని ముఖ్య పట్టణం. ఈ పట్టణం జానాభా 40,373; స్త్రీ-పురుష నిష్పత్తి 49:51 శాతంగా ఉంది. అక్షరాస్యత 67%.
పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీల అక్షరాస్యత 60%. 11 శాతం జనాభా 6 సంవత్సరాల లోపు పిల్లలు.
 
== వెలుపలి లంకెలు ==
==వనరులు==
<references/> {{జగ్గయ్యపేట మండలంలోని గ్రామాలు}}{{కృష్ణా జిల్లా}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/జగ్గయ్యపేట" నుండి వెలికితీశారు