దూదేకుల సిద్దయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
|
}}
'''దూదేకుల సిద్ధయ్య'''గా ఖ్యాతిగాంచిన సిద్ధయ్య (సిద్దీఖ్) [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] శిష్యుల్లో ప్రముఖుడు.<ref>{{Cite book|title=ఆంధ్ర మహాభక్తులు|last=పంగులూరి|first=వీరరాఘవుడు|publisher=|year=1957|isbn=|location=|pages=188}}</ref> ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా కొయిలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామం. [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]] [[ముడుమాల]] గ్రామం లో స్థిరపడ్డారు. [[దూదేకుల]] కులానికి చెందిన [[ముస్లిం]] అయినప్పటికీ బ్రహ్మం గారి ప్రియశిష్యుడిగా ప్రఖ్యాతిగాంచాడు. ముడుమాలలో నేటికీ ఆయన [[సమాధి]] ఉంది. సిద్దప్ప - కులమత అంతరాలను, విద్వేషాలను [[సామాజిక సంస్కరణలు|సామాజిక]] అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన తత్వాలలోను, వచనాలలోనూ ఇదే విషయాన్ని బోధించాడు. ప్రచారం చేశాడు.
 
== జీవితం ==
"https://te.wikipedia.org/wiki/దూదేకుల_సిద్దయ్య" నుండి వెలికితీశారు