పామూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
రెవెన్యూ గ్రామం కానందున మండలంలోని గ్రామాలు మూస తొలగించాను
పంక్తి 1:
{{Infobox India AP Town}}
 
'''పామూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం.ఇది రెవెన్యూ గ్రామం కాదు.
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,000.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Pamur/Pamur</ref> ఇందులో పురుషుల సంఖ్య 10,340, మహిళల సంఖ్య 9,660.
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
పామూరు పూర్వనామముపూర్వనామం సర్పపురి.
 
==గ్రామ భౌగోళికం==
Line 25 ⟶ 27:
పామూరు పట్టణము ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ.దూరంలో, నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు,కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది.పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు ఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది.అలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo)నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పామూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధ మిక, ఉన్నత పాఠశాలలు, ఐ.టి.ఐ,డిగ్రీ కళాశాలలు, డి.ఎడ్,బి.ఎడ్ కళాశాలలు ఉన్నాయి.
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పామూరులో ప్రజల సౌకర్యార్థం, ఆర్థిక లావాదేవీలు నెరుపుటకు వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి.
అవి: 1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2.ఆంధ్రా బ్యాంక్, 3.సిండికేట్ బ్యాంక్, 4.ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, 5.పి.డి.సి.సి.బ్యాంక్
Line 38 ⟶ 40:
ఈ గ్రామ పంచాయతీ 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి, 15 లక్షల రూపాయల నిధులను ప్రకటించింది. పామూరు సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్, పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ చౌదరీ బీరేంద్రసింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకుగాను ప్రకటించిన నిధులకై, 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతాశర్మ, సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్ కి, 2017,మార్చి-28న ఒంగోలులో అందజేసినారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములుప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయాన్ని [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజు [[సర్పయాగం]] చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా [[పాము]] కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి [[విషము]] విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.
 
== గ్రామంలో జన్మించినగ్రామ ప్రముఖులు (నాడు/నేడు) ==
* భానుప్రతాపరెడ్డి
* భనుప్రతాపరెడ్డి
* వేణుమాధవ గోపిశెట్టి
*గాజులపల్లి అరవింద్
Line 50 ⟶ 52:
==గ్రామ విశేషాలు==
అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.ఇక్కడ నుండి :నారాయణస్వామి దగ్గరకు, భైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వారా తెలుస్తుంది.
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,000.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Pamur/Pamur</ref> ఇందులో పురుషుల సంఖ్య 10,340, మహిళల సంఖ్య 9,660.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు