కర్బూజ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మెలన్ డే: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాష → భాష using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 27:
దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి ''మస్క్‌ మెలన్‌'' (muskmelon) అనే పేరు కూడా ఉంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.
 
కర్బూజ యొక్క జన్మ స్థలాలు [[ఇరాన్]], అనటోలియా మరియు, [[అర్మీనియా]] ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయవ్య భరత ఖండంలో, ప్రత్యేకించి [[కాశ్మీర్‌]], [[ఆఫ్ఘనిస్తాన్]]లు ద్వితీయ కేంద్రాలు. అక్కడి నుండి [[చైనా]], [[పర్షియా]] ప్రాంతాలకు వ్యాపించాము. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి. ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవిట. వీటిలోని ఔషధ గుణాల గురించి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు.
 
ఈ మొక్క అనేక సాగురకాలు (cultivars) గా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా కర్బూజ లోని ఒక రకము. కానీ దాని ఆకారం, రుచి, ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి. ఇది "పెపో" అనే రకం పండు.
పంక్తి 62:
భారతదేశంలో ఇవి అధికంగా పండినా, [[తుర్కమేనిస్తాన్‌]]లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్‌డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్‌లో పండే [[కర్బూజా]]లు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా ఆగస్టు మాసంలోని రెండవ ఆదివారాన్ని మెలన్‌డేగా పాటిస్తారు. ఆ అలవాటు 1944 నుండి వస్తోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు సాపర్‌మురత్‌ నియాజోన్‌ తనని తాను తురుష్కుల నాయకుడిగా (తురుష్క్మ్‌న్‌ భాషి) పిలిపించుకునే వాడు. ఆ పేరు మీద ఒక సంకర జాతి కర్బూజాని కూడా రూపొందించారు.
== పోషక విలువలు ==
100 గ్రాములకు, కర్బూజాలు 34 కేలరీలు ఉంటాయి. విటమిన్ ఎ మరియు, విటమిన్-సి అందించడనికి సహాయపడతాయి.
===పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు===
* నీరు; 95.2 గ్రా.
"https://te.wikipedia.org/wiki/కర్బూజ" నుండి వెలికితీశారు