కోఫీ అన్నన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఇందిరా గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కుటుంబం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
అన్నన్ కవల పిల్లల్లో ఒకడు. ఇది ఘనా దేశపు [[సంస్కృతి]]<nowiki/>లో చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఆయన కవల సహోదరియైన ఎఫువా అట్టా 1991 లో మరణించింది. అట్టా అంటే ఘనా భాషలో కవలలు అని అర్థం. ఘనా సంస్కృతి ప్రకారం మొదటి పేరైన కోఫీ వారు పుట్టిన రోజును సూచిస్తుంది. కోఫీ అనే మొదటిపేరు కలవారంతా శుక్రవారం పుట్టినట్లు లెక్క. ఆయన పేరును చాలామంది '''అన్నన్''' అని వ్యవహరిస్తారు కానీ ఆయన మాత్రం '''యానన్''' అని పలుకుతాడు.
 
అన్నన్ కుటుంబమంతా ఆ దేశపు ఉన్నత వర్గానికి చెందినది. ఆయన [[తాత]]<nowiki/>లిద్దరూ మరియు, [[మామ]]<nowiki/>గారు కూడా వారి తెగకు నాయకులు. అన్నన్ [[స్వీడన్]]కు చెందిన నానె మరియా అన్నన్ అనే లాయర్ ను వివాహమాడాడు. అంతకు మునుపు [[నైజీరియా]]<nowiki/>కు చెందిన టిటీ అలాకిజా అనే మహిళను వివాహం తరువాత ఇద్దరు పిల్లలు కలిగారు. తరువాత ఆమెతో 1970లలో [[విడాకులు]] తీసుకున్నాడు.
 
== బిరుదులు ==
"https://te.wikipedia.org/wiki/కోఫీ_అన్నన్" నుండి వెలికితీశారు