క్రిమి సంహారకాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''క్రిమి సంహారకాలు ''' మానవులకు మరియు, పంటపొలాలకు హానిచేసే క్రిములని చంపడానికి ఉపయోగించే [[రసాయన శాస్త్రము|రసాయన]] పదార్థాలు.
==దోమల సంహారకాలు==
మలు కుట్టకుండా మనం శరీరంపై కొన్ని రకాల [[రసాయన సూత్రం|రసాయనిక]] సంబంధిత పేస్ట్‌లు రాసుకోవడమే కాకుండా డై మిథైల్ టోలుమైడ్, ఐకార్డిన్ లాంటి ద్రవాలను [[విద్యుత్తు|విద్యుత్]] పరికరాల సాయంతో ఆవిరిగా మార్చి ఆ ఆవిరులు గదంతా వ్యాపించేటట్లు చేస్తాము. వీటిని దోమల వికర్షకాలు (mosquito repellents) అంటారు.
"https://te.wikipedia.org/wiki/క్రిమి_సంహారకాలు" నుండి వెలికితీశారు