గ్రసని: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
}}
 
'''గ్రసని''' ('''Pharynx''' ; బహువచనం: '''Pharynges''') [[గొంతు]] (Throat) లోని ఒక భాగం. ఇది [[నోరు]] మరియు, [[ముక్కు]] వెనుక భాగంలో ఉంటుంది. గ్రసని మూడు భాగాలుగా పరిగణిస్తారు. [[నాసికాగ్రసని]] లేదా [[అధిగ్రసని]] (nasopharynx or epipharynx), [[అస్యగ్రసని]] (oropharynx or mesopharynx), మరియు [[laryngopharynx]] (hypopharynx).
 
గ్రసని భాగం [[జీర్ణ వ్యవస్థ]] మరియు, [[శ్వాస వ్యవస్థ]] లు రెండింటికి సంబంధించినది. జీవులు మాట్లాడటం మరియు, తినడం అనే ప్రక్రియలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
 
==గ్యాలరీ==
"https://te.wikipedia.org/wiki/గ్రసని" నుండి వెలికితీశారు