"పౌనః పున్యము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., అందురు → అంటారు, కు → కు (3), గా → గా , using AWB)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
'''పౌనఃపున్యము''' (Frequency) లేదా '''తరచుదనం''' అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లేదా కంపనాల సంఖ్య. దీనిని ''ప్రాదేశిక ప్రీక్వెన్సీ'' అని కూడా పిలుస్తారు. [[ఆవర్తన కాలం]] అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక [[డోలనము]] లేదా కంపనము చేసేందుకు పట్టే కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యానికి వ్యుత్క్రమం అవుతుంది. ఉదాహరణకు ఒక నవజాత శిశువు యొక్క గుండె పౌనః పున్యము నిముషానికి 120 సార్లు. అనగా ఆ శిశువు యొక్క గుండె స్పందనల ఆవర్తన కాలము అర సెకను ఉంటుంది.
 
==నిర్వచనాలు మరియు, ప్రమాణాలు==
కొన్ని చక్రీయంగా జరిగే ప్రక్రియలలో (పునరావృతం అయ్యే) అనగా భ్రమణ, డోలనాల, లేదా తరంగాలలో "పౌనఃపున్యము" అనగా ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్య. [[భౌతిక శాస్త్రము]] మరియు, ఇంజనీరింగు విభాగాల్లో అనగా [[దృశా శాస్త్రము]], [[ధ్వని]] మరియు, [[రేడియో]] వంటి రంగాలలో పౌనఃపున్యమును సాధారణంగా లాటిన్ అక్షరం f ద్వారా లేదా గ్రీకు అక్షరం <math>\nu</math> (న్యు) ద్వారా సూచిస్తారు.
 
గమనిక: కోణీయ వేగమునకు గ్రీకు అక్షరం <math>\omega</math> (ఒమేగా) ద్వారా సూచిస్తారు. SI యూనిట్ రేడియన్స్/సెకను (రేడ్ / సె).
| isbn = 978-81-8431-206-5}}</ref>
== తరంగాల పౌనః పున్యము ==
ఆవర్తన తరంగాలలో పొనఃపున్యము మరియు, తరంగదైర్ఘ్యము విలోమ సంబంధాన్ని కలిగియుంటాయి. కేవలం పొనఃపున్యము తరంగ దైర్ఘ్యము ( λ లాంబ్డా ) కు విలోమానుపాతంలో యుంటుంది. తరంగ వేగం ( ''v'' ) ను తరంగదైర్ఘ్యముచే భాగిస్తే పౌనఃపున్యము ''f'' అవుతుంది.
:<math>
f = \frac{v}{\lambda}.
=== కాంతి యొక్క భౌతిక శాస్త్రము ===
[[File:EM spectrum.svg|thumb|right| పూర్తి విద్యుదయస్కాంత వర్ణపటం (దృగ్గోచర కాంతితో కలుపుకొని) ]]
విద్యుదయస్కాంత వర్ణపటంలో "దృగ్గోచర కాంతి" అనగా అంతరాళంలో కంపిస్తున్న విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలు. దీని తరంగ దైర్ఘ్య అవథి లేదా పౌనఃపున్య అవధి రంగును నిర్ణయిస్తుంది. ఎరుపు రంగు పౌనఃపున్యము 4 × 10 <sup>14</sup> Hz మరియు, వైలట్ రంగు కాంతి పొనఃపున్యము 4 - 8 × 10 <sup>14</sup> Hz మధ్య అన్ని రంగులు వ్యాపించి యుంటాయి. విద్యుదయస్కాంత తరంగాలలో 10 <sup>14</sup> Hz కంటే తక్కువగా పొనః పున్య కాంతిని మన కన్ను గ్రహించలేదు. యిటువంటి తరంగాలను పరారుణ వికిరణాలు అంటారు.తక్కువ పొనఃపున్యము గల తరంగాలు మైక్రో తరంగాలు. అతి తక్కువ పొనఃపున్యము గల తరంగాలు రేడియో తరంగాలు. అదే విధంగా ఒక విద్యుదయస్కాంత తరంగం 8 × 10 <sup>14</sup> Hz ఉండవచ్చు. యివి కూడా మనకు కనిపించవు. ఈ తరంగాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటి కంటే ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలు X-కిరణాలు, మరియు గామా కిరణాలు .
 
 
తక్కువ పౌనఃపున్యం రేడియో తరంగాలను అత్యధిక ఫ్రీక్వెన్సీ గామా కిరణాలు ఈ తరంగాలను అన్ని, ప్రాథమికంగా ఒకటే, మరియు వారు అన్ని పిలుస్తారు విద్యుదయస్కాంత వికిరణం . ఒక వాక్యూమ్ ద్వారా వారు అన్ని ప్రయాణ కాంతి వేగం. ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మరొక ఆస్తి దాని ఉంది తరంగదైర్ఘ్యం . తరంగదైర్ఘ్యం పౌనఃపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి ఎక్కువ తరచుగా ఒక ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక లఘు తరంగదైర్ఘ్యం, మరియు వైస్ వెర్సా ఉంది.
 
విద్యుదయస్కాంత తరంగాల వ్యాప్తి అతి తక్కువ పౌనఃపున్యము గల రేడియో తరంగాలనుండి అతి ఎక్కువ పౌనఃపున్యము గల గామా కిరణాల వరకు ఉంటుంది. ఈ వర్ణపటంలో గల అన్ని తరంగాలు శూన్యంలో కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలలో తరంగ దైర్ఘ్యం, వాటి పొనఃపున్యానికి విలోమానుపాతంలో యుంటుంది. అనగా వీటిలో ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలకు తక్కువ తరంగ దైర్ఘ్యము ఉంటుంది..
 
===ధ్వని===
ధ్వని కంపించే వస్తువు నుండి పుట్టి యానకం గుండా ప్రయాణిస్తుంది. పౌనఃపున్యము అనునది ధ్వని పిచ్ ను నిర్ణయించే ముఖ్యమైన లక్షణం<ref>{{Cite book|last1= Pilhofer |first1=Michael |title=Music Theory for Dummies|url=http://books.google.com/books?id=CxcviUw4KX8C|year=2007|publisher=For Dummies|page=97|isbn= 9780470167946}}</ref>. మానవుల చెవి నిర్ధిష్ట అవథి కల పొనఃపున్యాలను మాత్రమే వినకలదు. ధ్వని ప్రయాణించగలిగే పదార్థాలను అనగా వాయువులు, ద్రవాలు, ఘనాలు, మరియు ప్లాస్మాలు లను యానకం అంటారు. ధ్వని యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. శూన్యంలో ప్రయాణించదు. మానవుని శ్రవ్య అవధి 20 Hz నుండి 20,000 Hz (20 kHz). కొన్ని శునక జాతులు 60,000 Hz పౌనఃపున్యము వరకు వినకలవు<ref name="Physics Factbook">{{cite web|url=http://hypertextbook.com/facts/2003/TimCondon.shtml|title=Frequency Range of Dog Hearing|last=Elert|first=Glenn|coauthors=Timothy Condon|year=2003|publisher=The Physics Factbook|accessdate=2008-10-22}}</ref>.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2882234" నుండి వెలికితీశారు