"భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (2405:204:63A0:6B93:0:0:1902:C0AD (చర్చ) చేసిన మార్పులను WhitePhosphorus చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
'''భారతదేశంలో ప్రాథమిక విధులు''' ([[ఆంగ్లం]] : '''Fundamental Duties''')
1976 [[భారత రాజ్యాంగ 42వ సవరణ]] ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల మరియు, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి.<ref>[[wikisource:Constitution of India/Part IVA|Constitution of India-Part IVA Fundamental Duties]].</ref> [[2002]] [[భారత రాజ్యాంగ 86వ సవరణ]] ప్రకారం 11వ విధి ఇవ్వబడింది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.
 
పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.<ref name="pgA35">Tayal, B.B. & Jacob, A. (2005), ''Indian History, World Developments and Civics'', pg. A-35</ref><ref>Sinha, Savita, Das, Supta & Rashmi, Neeraja (2005), ''Social Science – Part II'', pg. 30</ref>
# అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
# భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీల యొక్క గౌరవమర్యాదలను  భంగపరిచే  అమర్యాదకరమైన ఆచారాలను పద్ధతులను విడనాడాలి.
# మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు, అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
# ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు, వన్యప్రాణులను మరియు, ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
# శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
# ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2882797" నుండి వెలికితీశారు