మణిశర్మ: కూర్పుల మధ్య తేడాలు

మణిశర్మ సంగీతం వహించిన కొన్ని చిత్రాలు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
| website =
}}
'''యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ''' ([[జూలై 11]], [[1964]]) మణి శర్మగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ [[తెలుగు]] మరియు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=28347|title=బంగారం తాకట్టు పెట్టి స్టూడియో కట్టాను|website=eenadu.net|publisher=ఈనాడు|last=మహమ్మద్|first=అన్వర్|archiveurl=https://web.archive.org/web/20181017213043/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=28347|archivedate=17 October 2018}}</ref> [[సాలూరి రాజేశ్వర రావు]] దగ్గర్నుంచి [[వందేమాతరం శ్రీనివాస్]] వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.
==బాల్యం==
మణిశర్మ [[కృష్ణా జిల్లా]], [[మచిలీపట్నం]]లో జన్మించాడు. చిన్నప్పుడే ఇంట్లో ఉన్న [[హార్మోనియం]] పెట్టెను తెలియకపోయినా వాయించేవాడు. ఆయన తండ్రి [[యనమండ్ర నాగయజ్ఞ శర్మ]] [[వయొలిన్]] కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాసు చేరుకున్నాడు. కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే. చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయొలిన్ తోపాటు మాండొలిన్, గిటార్ కూడా నేర్పించారు. తర్వాత ''రికార్డింగుల్లో'' వయొలిన్ గిటార్ కన్నా ''కీబోర్డ్'' వాయించే వాళ్ళకే ఎక్కువ చెల్లిస్తుండటంతో తండ్రి సలహా మేరకు దాన్ని కూడా నేర్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/మణిశర్మ" నుండి వెలికితీశారు