రోగ నిర్ణయ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 1:
'''రోగ నిర్ణయ శాస్త్రము''' (పేథాలజీ:Pathology) (గ్రీకు pathos = suffering; and logos = study of)) [[వైద్యశాస్త్రము]]లోని ఒక ముఖ్యమైన శాఖ. వివిధమైన శరీర భాగాలు, వాటి ముక్కలు, కణాలు మరియు, ద్రవాలను పరీక్ష చేసి వ్యాధులను గుర్తించుట మరియు, పరిశోధంచుట దీని ముఖ్యోద్దేశము.
 
== చరిత్ర ==
పరిశోధనాత్మక మరియు, వైద్యశాస్త్రంలో రోగ నిర్ణయ శాస్త్రము అతి పురాతన కాలంలోని శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేసినకాలం నుండి ఉన్నది. ఇది సుమారు [[ఇటలీ]] లోని పునరుజ్జీవన కాలంతో ప్రారంభమైనది. ఆ కాలంలో సర్జన్లు మరియు, వైద్యులే ఈ పనికూడా చేసేవారు. ఆధునిక కాలంలో ఇది ఒక ప్రత్యేకమైన విభాగంగా అభివృద్ధిచెందినది.
 
=== స్థూల రోగ నిర్ణయ శాస్త్రము ===
పంక్తి 13:
== ఆధునిక రోగ నిర్ణయ శాస్త్రము ==
[[దస్త్రం:Breast invasive scirrhous carcinoma histopathology (2) HER2 expression.JPG|thumb|right|200px|[[ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ]]: వక్షోజాల కాన్సర్ కణాలు ఆంకోజీన్ [[Her2neu]].]]
ఆధునిక పరిశోధన పద్ధతులైన [[ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని]] (Electrom Microscope), [[ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ]] (Immunohistochemistry) మరియు, [[మోలెక్యులర్ జీవశాస్త్రం]] (Molecular Biology) విస్తృతంగా అభివృద్ధి చెంది వీటిని వ్యాధుల నిర్ధారణ మాత్రమే కాకుండా మరెన్నో క్లిష్టమైన నిర్ణాయాల్ని తీసుకోవడంలో ఉపయోగపడుతున్నది. బాగా విస్తృతమైన భావంతో చూస్తే పరిశోధనలన్నీ కణాలు, కణజాలాలు మరియు, అవయవాలలో జరిగే మార్పులన్నీ పేథాలజీ విభాగంలోనే ఉన్నాయి.
 
== రోగ నిర్ధారణ, ఒక శాస్త్రము ==
పేథాలజీ విస్తృతమైన మరియు, క్లిష్టమైన శాస్త్రీయ పద్ధతి ద్వారా కణాలు మరియు, కణజాలాలలో వివిధ పరిస్థితులలో జరిగే మార్పుల్ని, రోగాన్ని/గాయాన్ని నయం చేసే క్రమం లో శరీరం స్పందించు విధానాన్ని గుర్తిస్తుంది. వీనికి కారకాలను వివరిస్తుంది. రోగం పెరుగుట, తగ్గుట చాలా విషయాల పైన ఆధారపడి ఉంటుంది.ఉదా:- అంతర బాహ్య కారణాలు అనగా శరీర గాయాలు, అంటురోగాలు, విష ప్రభావము, రక్త ప్రసరణ ఆగిపోవడము, జన్యు పరివర్తనాలు, స్వయం రోగనిరోధక శక్తి (autoimmunity) మొదలగునవి.కొన్నిసార్లు పేథాలజీ లో గాయాన్ని నయం చేయడానికి శరీరం స్పందించే విధానం కూడా కొన్ని కొత్త రోగాలకు దారి తీస్తుంది.[8] Elucidation of general principles underlying pathologic processes, such as cellular adaptation to injury, cell death, inflammation, tissue repair, and neoplasia, creates a conceptual framework with which to analyze and understand specific human diseases.
 
== ప్రధానమైన వైద్య విభాగము ==
పంక్తి 26:
[[దస్త్రం:Breast invasive scirrhous carcinoma histopathology (1).jpg|thumb|right|200px|[[సర్జికల్ పేథాలజీ]]: వక్షోజాల కాన్సర్ కణాలు.]]
 
అనటామికల్ పేథాలజీ (Anatomical pathology) లేదా సర్జికల్ పేథాలజీ (Surgical pathology) నిపుణులు కణాల్ని, కణజాలాల్ని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇందులోనే స్థూల మరియు, సూక్ష్మ రోగనిర్ణయ విభాగాలున్నాయి. [[వర్ణకాలు]] ఉపయోగించి మరియు, ఇమ్మునాలజీ పరీక్షలు చేసి కణాలలోని ఇతర పదార్ధాలను గుర్తింపు ఇందుకు సహాయం చేస్తుంది. వీరే [[కాన్సర్]] ను గుర్తించేది.
 
అయితే సర్జికల్ పేథాలజీ అన్ని విభాగాల కన్నా చాలా క్లిష్టమైనది మరియు, ఎక్కువ సమయం పట్టేది. తొలగించిన శరీర భాగాల్ని పరీక్షించి, వాటినుండి నిర్ణితమైన ప్రదేశాల నుండి చిన్న చిన్న ముక్కలను (Grossing) ఫార్మలిన్ లో ఫిక్సింగ్ (Fixation) చేసి, వివిధ రసాయనాల ద్వారా ప్రోసెసింగ్ (Tissue processing)చేసి చివరికి మైనంలో ఎంబెడింగ్ (Embedding) చేస్తారు. ఆ తరువాత వాటిని [[మైక్రోటోమ్]] (Microtome) ఉపయోగంతో చాలా పలుచని పొరలుగా సున్నితమైన బ్లేడుతో పలుచని పొరలుగా కత్తిరించి (Section cutting) వాటికి వివిధ వర్ణకాలు వేస్తారు. తర్వాత వాటిని [[సూక్ష్మదర్శిని]] ద్వారా పరీక్షించి కణాలలోని మార్పుల ఆధారంగా వ్యాధుల్ని నిర్ణయిస్తారు.
 
=== సైటో పేథాలజీ ===