సర్వనామము: కూర్పుల మధ్య తేడాలు

You___''''''_____
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎రకాలు: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 5:
==రకాలు==
; 1. సంబంధ సర్వనామము : సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం "సంబంధ సర్వనామం".
ఉదాహరణ : ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఇందులో ఎవడు-వాడు అనే రెండు సర్వనామాలు పనిచేయడానికి దోషి అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఇవి మరియు, ఇలాంటివి సంబంధ సర్వనామాలు.
; 2. విశేషణ సర్వనామము : సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు "విశేషణ సర్వనామాలు".
ఉదాహరణ : అందరు అందరు కారు. ఇందులో అందరు అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం.
"https://te.wikipedia.org/wiki/సర్వనామము" నుండి వెలికితీశారు