సాక్వినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (15), దీనితొ → దీనితో using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:Saquinavir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Saquinavir, '''సాక్వినవిర్''' ( (2S) -N-[ (2S,3R) -4-[ (3S) -3- (tert-butylcarbamoyl) -decahydroisoquinolin-2-yl]-3-hydroxy-1-phenylbutan-2-yl]-2- (quinolin-2-ylformamido) butanediamide, SQV, brand name Invirase ®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు SQV పొడిపేరు. ఇది [[ఆహారం మరియు, ఔషధాల నిర్వహణ|FDA]] (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 06-Dec-1995 <ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రోజున అమోదించబడింది. ఇది Protease Inhibitor తరగతిలొ కనుగొనబడిన మొట్టమొదటి ఔషదము.
 
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 20:
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలొ తెలినది ఏమిటంటే గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సాక్వినవిర్" నుండి వెలికితీశారు