సొర చేప: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 32:
సొర చేపలు వివిధ పరిమాణాలలో ఉంటాయి. [[మరుగుజ్జు సొర]] (Dwarf lanternshark : Etmopterus perryi) లోతైన సముద్రాలలో నివసించే సొర జాతి చేపలు సుమారు 17 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటే; [[తిమింగళపు సొర]] (Whale shark) చేపలు 12 మీటర్లు పొడవుంటాయి.
[[దస్త్రం:Shark threat display-te.svg|250px|thumb|సొర చేప స్వభావం| left]]
అందరికీ తెలిసిన [[బుల్ సొర]] (Carcharhinus leucas) చేపలలో చాలా జాతులుంటాయి. ఇవి సముద్రాలలోను, మంచి నీటిలోను మరియు, నదీ డెల్టా ప్రాంతాలలోను నివసిస్తాయి.<ref>{{cite book| last=Allen| first=Thomas B. |date=1999| title=The Shark Almanac|location=New York| publisher=The Lyons Press |isbn= 1-55821-582-4| oclc=39627633}}</ref>
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/సొర_చేప" నుండి వెలికితీశారు