హంసధ్వని రాగం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''హంసధ్వని రాగం''' ('''Hamsadhvani''', {{lang-sa|हम्सध्वनि}}) కర్ణాటక మరియు, హిందూస్థానీ సంగీతాలలో ఒక జన్య రాగం.<ref name="ragas">''Ragas in Carnatic music'' by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications</ref> దీనిని సామాన్యంగా [[ధీర శంకరాభరణం]] యొక్క జన్యంగా భావిస్తారు.
 
==రాగ లక్షణాలు==
పంక్తి 10:
[[అవరోహణ|{{IAST|avarohaṇa}}]] : S N3 P G3 R2 S
 
ఈ రాగంలోని [[స్వరాలు]] : ''షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం మరియు, కాకళి నిషాధం.
 
==రచనలు==
''హంసధ్వని రాగం'' లో చాలా కీర్తనలు సాంప్రదాయ మరియు, సినీ సంగీతంలో ఉన్నాయి. ఇది సామాన్యంగా కచేరీ ప్రారంభంలో గానం చేయబడుతుంది. చాలా కీర్తనలు విఘ్నేశ్వరుని ప్రార్ధనగా రచించబడ్డాయి.
 
* ''రఘుకుల నాయక'' మరియు, ''శ్రీ రఘుకుల'' - [[త్యాగరాజ స్వామి]]
* ''గజవదన బేడువే'' - [[పురందర దాసు]]
* ''గం గణపతే'' - [[ముత్తయ్య భాగవతార్]]
"https://te.wikipedia.org/wiki/హంసధ్వని_రాగం" నుండి వెలికితీశారు