ఎల్.ఆర్.అంజలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఎల్.ఆర్.అంజలి''' ఒక సినిమా నేపథ్య గాయని. ఈమె గాయని [[ఎల్.ఆర్.ఈశ్వరి]]కి చెల్లెలు. ఈమె తల్లి నిర్మల 1950లలో సినిమాలలో కోరస్ పాడేది. ఈమె తండ్రి దేవరాజన్ మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు.ఈమె బాల్యంలోనే తండ్రి మరణించాడు. ఈమె చదువు [[మద్రాసు]] ఎగ్మోర్‌లోని ప్రెసిడెన్సీ హైస్కూలులో గడిచింది. తర్వాత రాజారాం అయ్యంగార్ వద్ద సంగీతాన్ని, మీనాక్షి సుందరం పిళ్లై వద్ద శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించింది. ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో పాటలు పాడింది.
'''ఎల్.ఆర్.అంజలి''' ఒక సినిమా నేపథ్య గాయని.
==తెలుగు సినిమా పాటల జాబితా==
ఈమె గానం చేసిన తెలుగు పాటలలో కొన్ని ఈ క్రింది జాబితాలో:
"https://te.wikipedia.org/wiki/ఎల్.ఆర్.అంజలి" నుండి వెలికితీశారు