కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
[[File:Kumarajiva at Kizil Caves, Kuqa.jpg|400px|thumb|కూచా నగరానికి 30 కి.మీ. దూరంలో గల కిజిల్ గుహల ప్రవేశప్రాంగణంలో నిర్మితమైన కుమారజీవుని స్మారక విగ్రహం]]
==ఆధార గ్రంధాలు==
కుమారజీవుని జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు Kao seng techoam (2 వ భాగం) (క్రీ.శ. 519), Tch’ou san tsang ki si (క్రీ.శ. 520) మరియు, Chi-mo-lo-shi మొదలగు చైనా గ్రంథాలలో విపులంగా పేర్కొనబడింది.
 
==కుటుంబ నేపథ్యం==
పంక్తి 53:
16 సంవత్సరాల సుదీర్ఘ బందనం నుంచి విముక్తుడై క్రీ.శ. 401 లో రాజధాని చాంగన్ (ప్రస్తుత Xian, చైనా) లో అడుగుపెట్టిన కుమారజీవునికి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) నుండి అఖండ ఆదరణ లభించింది. చక్రవర్తి అతనిని జాతీయ [[గురువు]] (National Perceptor) గా నియమించడమే కాక రాజ గురువుగా స్వీకరించి గౌరవించాడు. బౌద్ధ సూత్రాలను, సారస్వతాన్ని చైనా భాషలోనికి అనువదించడంలో ప్రముఖ పాత్ర వహించవలసిందిగా చక్రవర్తి అతనిని కోరాడు.
 
బౌద్ద పరిభాషను, బుద్ధుని యథార్థ బోధనలను అర్థం చేసుకొంటూ, మూల సంస్కృత బౌద్ద గ్రంథాలలోని భావాన్ని, తత్వాన్ని అనువాదంలో స్పష్టంగా వ్యక్తం చేయాలంటే, చైనా అనువాదకునిగా స్థానిక తావో (Taoism) తాత్విక ప్రభావానికి గురికాని విదేశీ బౌద్ద సన్యాసి అవసరమవుతుంది. అప్పటికే కుమారజీవుడు మద్య ఆసియాలో అత్యంత ప్రముఖ ఆచార్యుడిగా పేరు పొందాడు. పైగా [[పాళీ భాష|పాళీ]], [[సంస్కృతము|సంస్కృత]] భాషలలో దిట్ట మరియు, మహాయాన బౌద్ద్దంలో కూడా పండితుడు కావడం, బౌద్ద తత్వాన్ని, ధర్మాన్ని విశిదీకరించడంలో అతనికున్న సాధికారత, అపార ప్రజ్ఞా పాటవాలు ఈ అంశాలన్నీ చైనా చక్రవర్తి కుమారజీవుని అనువాద కార్యానికి నాయకత్వం వహించవలసిందిగా కోరడానికి దారితీసాయి.
 
అప్పటికే టావోన్ (Tao-on) అనే బౌద్ద సన్యాసి కృషితో చాంగన్ నగరంలో ఒక అనువాద కేంద్రం నెలకొల్పబడింది. చక్రవర్తి ఆదరణ పుష్కలంగా ఉండడంతో, ఉత్సాహపరులైన బౌద్ద సన్యాసుల, అనువాదకుల సహకారంతో ఈ అనువాద కేంద్రంలో పని ప్రారంభించిన కుమారజీవుడు [[సంస్కృతము|సంస్కృత]] భాషనుండి అనేక ప్రామాణిక బౌద్ద గ్రంథాలను చైనా భాషలోనికి అనువదించాడు. కొత్త అనువాదాలనే కాక పాత అనువాదాలను సమీక్షించి, పునః పరిష్కరించడం కూడా చేసాడు.
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు