ఇస్ హాఖ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఇస్ హాఖ్''' (ప్రవక్త): ప్రవక్తల పితామహుడిగా పేరుగాంచి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇస్ హాఖ్''' (ప్రవక్త): [[ఇస్లాం]] మతగ్రంథమైన [[ఖురాన్]], మరియు ఇస్లామీయ ధార్మిక సాంప్రదాయాల ప్రకారము, [[ప్రపక్త|ప్రవక్తల]] పితామహుడిగా పేరుగాంచిన [[ఇబ్రాహీం]] మరియు అతని భార్య [[సారా (ఇబ్రాహీం భార్య)|సారా]] ల కుమారుడు 'ఇస్ హాఖ్'. ఇస్ హాఖ్ వర్ణన [[ఖురాన్]] లో గలదు. ఇతని 'ఇస్రాయీలు'ల పిత అనికూడా అంటారు. యూదుల మతగ్రంథమైన [[తోరాహ్]] లోను క్రైస్తవుల మతగ్రంథమైన [[బైబిలు]] లోనూ ఇతని పేరు 'ఇసాక్' గా వర్ణింపబడినది.
"https://te.wikipedia.org/wiki/ఇస్_హాఖ్_ప్రవక్త" నుండి వెలికితీశారు