"ద్రావణం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎[[ద్రావితం]],[[ద్రావణి]],ద్రావణం: AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (10) using AWB)
చి (→‎[[ద్రావితం]],[[ద్రావణి]],ద్రావణం: AWB తో "మరియు" ల తొలగింపు)
* ద్రావితం: ద్రావణంలో తక్కువ పరిమాణం గల అనుఘటకాన్ని ద్రావితం అంటారు.
* ద్రావణం : ద్రావణి + ద్రావితం
* పటంలో చూపినట్లు ఉప్పు నీటి ద్రావణంలో నీరు అనునది ద్రావణి మరియు, ఉప్పు అనునది ద్రావితం. ఎందువలనంటే ఆ రెండు అనుఘటకాలలో ఎక్కువ పరిమాణము గలది నీరు, తక్కువ పరిమాణము గలది ఉప్పు.
* కొన్ని సందర్భాలలో నీరు, ఉప్పు, సుక్రోజ్ (పంచదార) కలిపిన ద్రావణంలో ద్రావణి నీరు మిగిలినది ద్రావితాలు అవుతాయి.
* ద్రావణి, ద్రావితం పరిమాణములు సమానంగా ఉంటే వేటినైనా ద్రావణి, ద్రావితంగా తీసుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2887773" నుండి వెలికితీశారు