నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రస్థానం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎వ్యక్తిగత జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 44:
==వ్యక్తిగత జీవితం==
ఒక [[తెలుగు]] మాట్లాడే కుటుంబంలో [[మహారాష్ట్ర|మహారాష్ట్రలోని]] నాగభిర్‌లో 14 జనవరి 1956 న జన్మించారు. మూడవ యేట నుండి 7 సంవత్సరాల వయస్సు వరకు [[విజయవాడ]] సమీపం లోని [[గొడవర్రు]] అనే గ్రామంలో పెరిగారు. ఇక్కడే తెలుగు మీడియంలో చదువు కొనసాగింది. 7 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులతో [[కృష్ణా జిల్లా]] [[ఇందుపల్లి]] సమీపంలోని [[వేమండ]] గ్రామానికి మారారు. 1969 లో [[ఆంధ్ర లయోలా కళాశాల]]<nowiki/>లో ఇంటర్మీడియట్ కోసం చేరారు. తదనంతరం వైద్యపట్టా పొందారు. భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.
[[దస్త్రం:Jayaprakash Narayan & Spouse.jpg|thumbnail|డా. జయప్రకాష్ నారాయణ్ మరియు, ఆయన సతీమణి రాధ, హైదరాబాదులోని శంశాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో]]
 
==ఇవీ చూడండి==