"నాస్‌డాక్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎2000–ప్రస్తుతం: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎2000–ప్రస్తుతం: AWB తో "మరియు" ల తొలగింపు)
2007లో ఈ సంస్థ ఓఎంఎక్స్ సంస్థతో విలీనమై తన పేరును నాస్‌డాక్ ఓఎంఎక్స్ గ్రూప్‌గా మార్చుకుంది.<ref>{{Cite news|url=https://www.wsj.com/articles/SB118007353287814521|title=Nasdaq Lands OMX for $3.7 Billion; Are More Merger Deals on the Way?|last=Lucchetti|first=Aaron|date=May 26, 2007|work=Wall Street Journal|access-date=July 21, 2017|last2=MacDonald|first2=Alistair|language=en-US|issn=0099-9660|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20170731070747/https://www.wsj.com/articles/SB118007353287814521|archivedate=July 31, 2017|df=mdy-all}}</ref>
 
ఈ స్టాక్‌ఎక్స్చేంజ్‌ జాబితాలో నమోదు కావాలంటే ఆ కంపెనీ యునైటెడ్ స్టేట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి మరియు, కనీస ఆస్తులు, మూలధనం, పబ్లిక్ వాటాలు, షేర్ హోల్డర్లు ఉండాలి. ఈ సంస్థలో ప్రస్తుతం 3295 కంపెనీలు లిస్టింగులో ఉండగా వాటిలో 4 భారతీయ కంపెనీలు ఉన్నాయి.
 
2016 నవంబరులో అడెనా ఫ్రైడ్‌మాన్ ఈ సంస్థ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుండి ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతిని పొందించి. అమెరికాలోని ప్రధాన స్టాక్ ఎక్చేంజి నడుపుతున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.<ref>{{Cite web|url=http://fortune.com/2016/11/15/nasdaq-new-ceo-adena-friedman/|title=Nasdaq’s New CEO Attributes Her Success to an ‘Eclectic’ Career Path|date=November 15, 2016|website=Fortune|access-date=November 17, 2016|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20161117153717/http://fortune.com/2016/11/15/nasdaq-new-ceo-adena-friedman/|archivedate=November 17, 2016|df=mdy-all}}</ref> 2016లో ఈ సంస్థ కంపెనీల లిస్టింగు సంబంధిత లావాదేవీల ద్వారా 272 మిలియన్ డాలర్లు సంపాదించింది.<ref name=wsj-new>{{cite news |last1=Osipovich |first1=Alexander |date=October 26, 2017 |title=Startup Exchange Cleared to Take on NYSE, Nasdaq for Stock Listings |url=https://www.wsj.com/articles/startup-exchange-cleared-to-take-on-nyse-nasdaq-for-stock-listings-1509010200 |work=[[Wall Street Journal]] |location=New York City, United States |access-date=October 26, 2017 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20171026100518/https://www.wsj.com/articles/startup-exchange-cleared-to-take-on-nyse-nasdaq-for-stock-listings-1509010200 |archivedate=October 26, 2017 |df=mdy-all }}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2887914" నుండి వెలికితీశారు