ప్రభా ఆత్రే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 15:
'''ప్రభా ఆత్రే''' (జననం 1932 సెప్టెంబరు 13) ఒక కిరాణా ఘరానాకు చెందిన ఒక [[హిందుస్తానీ సంగీతము|హిందుస్తానీ]] గాయని.
 
==ప్రారంభ జీవితం మరియు, నేపథ్యం==
ఈమె [[పూణే]] నగరంలో అదాసాహెబ్, ఇందిరాబాయి ఆత్రే దంపతులకు జన్మించింది. బాల్యంలో ఈమె మరియు, ఈమె సోదరి ఉషలకు [[సంగీతము|సంగీతం]] పట్ల ఆసక్తి ఉండేది కానీ ఇద్దరూ సంగీతాన్ని వృత్తిగా స్వీకరించాలని భావించలేదు. ఈమె 8 యేళ్ల వయసులో ఈమె తల్లి ఇందిరాబాయి అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆమెకు ఎవరో శాస్త్రీయ సంగీతం ద్వారా ఆ రుగ్మతలను తొలగించవచ్చని ఇచ్చిన సలహాను పాటించి కొంత సంగీతాన్ని నేర్చుకున్నది. ఆ సంగీత పాఠాలను విని ఈమెకు శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది.
 
ఈమె శాస్త్రీయ సంగీత శిక్షణ గురుకుల పద్ధతిలో నడిచింది. ఈమె ప్రారంభంలో విజయ్ కరందీకర్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. ఆ తర్వాత సురేష్ బాబు మానె, హీరాబాయి బరోడేకర్ ల వద్ద ప్రత్యేక శిక్షణను పొందింది. ఈమెపై ఆమీర్ ఖాన్, బడే గులామ్‌ అలీఖాన్ ల ప్రభావం ఉంది.
పంక్తి 49:
# యమన్, భైరవ్
# శ్యాం కళ్యాణ్, బిహాగ్, రాగశ్రి, టుమ్రీ
# గజళ్ళు మరియు, భజనలు
 
==స్వరకల్పనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రభా_ఆత్రే" నుండి వెలికితీశారు