మళ్ళీరావా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
}}
 
మళ్ళీరావా డిసెంబర్ 8, 2017 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన చలనచిత్రం. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రానికి నిర్మాత. సుమంత్ మరియు, ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి తెరంగేట్రం చేసింది. శ్రావణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మధుర ఆడియో ఈ చిత్ర సంగీతం విడుదల చేసింది. బ్లు స్కై సినిమాస్ వారు ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/entertainment/reviews/malli-raava-is-part-nostalgia-trip-part-coming-of-age-romance/article21303862.ece|title=Malli Raava: So near, yet so far|last=Dundoo|first=Sangeetha Devi|date=2017-12-08|work=The Hindu|access-date=2017-12-16|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/malli-raava/movie-review/61979091.cms|title=Malli Raava Review {3/5}: Watch this one if you’ve ever been in love|website=The Times of India|access-date=2017-12-16}}</ref>
[[దస్త్రం:Mallirave movie still.JPG|thumb|right|250px|మళ్ళీ రావా చిత్రం నుండి ఒక తెరపట్టు]]
== కథ ==
కార్తీక్ (సుమంత్) ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది. అదే సమయంలో తన మాజీ ప్రియరాలు అంజలి (ఆకాంక్ష సింగ్) పెళ్ళి శుభలేఖ కార్తీకకి కనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ తనకి అంజలికి మధ్య ఉన్న జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటాడు. కార్తీక్ మరియు, అంజలి తొమ్మిదవ తరగతిలో ప్రేమించుకొని విడిపోయారు. వారు 2012లో మళ్ళీ కలుసుకుంటారు. పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ అంజలి పెళ్ళి రోజున కార్తీక్ ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని కార్తీక్ కి చెప్పి అమెరికాకు వెళ్ళింది. కార్తీక్ అంజలిని ఎటువంటి కారణం అడగలేదు. అంజలి మళ్ళీ 2017లో కార్తీక్ ని కలవడానికి హైదరాబాదుకు తిరిగి వస్తుంది. అక్కడినుండి వారిద్దరి మధ్య జరిగిన ప్రయాణం, 2012లో పెళ్ళి రోజున విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటి అన్నది ఈ కథ.
<ref>{{Cite web|url=https://www.greatandhra.com/movies/reviews/malli-raava-review-three-times-86120|title='Malli Raava' Review: Three Times|website=greatandhra.com|access-date=2019-11-12}}</ref>
 
పంక్తి 45:
 
== బాక్సాఫీసు ==
మళ్ళీరావా చిత్రాన్ని మూడు కోట్ల రూపాయలతో నిర్మించటం జరిగింది. ఈ చిత్రం విడుదలైన రోజున 20 లక్షల రూపాయలను వాసులు చేసింది. మొదటి వరంలో 2.3 కోట్ల రూపాయలను మరియు, 11 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల రూపాయలను వసూలు చేయాగా వాటిలో ఒక కోటి రూపాయలు అమెరికా బాక్సాఫీసు నుండి వాసులు చేసింది.
<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/box-office/malli-raava-collections-sumanth-akanksha-singh-starrer-grosses-rs-3-crore-world-wide/articleshow/62132841.cms|title=Malli Raava collections: Sumanth –Akanksha Singh starrer grosses Rs 3 crore world-wide|website=Times Of India|access-date=2019-11-12}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మళ్ళీరావా" నుండి వెలికితీశారు