మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:Malgudi kathalu.jpg|thumb|right|250px|మాల్గుడి కథలు-పుస్తకముఖచిత్రం]]
'''మాల్గుడి కథలు '''అనే కథాసంకలనపుస్తకం ప్రముఖ, ప్రసిద్ధ ఆంగ్లకథా రచయిత ''' ఆర్.కె. నారాయణ్ ''' రచించిన 'మాల్గుడి డేస్' అనే ఆంగ్లకథాసంకలమునకు తెలుగుసేత. తెలుగు అనువాదాన్ని డా.[[సి.మృణాళిని]] చేసారు.ఈ తెలుగు అనువాదపుస్తకము ప్రిజం బుక్సు (ప్రవైట్) లిమిటెడ్, బెంగళూరు వారిద్వారా ప్రచరింపబడింది.మొదటి ముద్రణ మార్చి2012 లో అవ్వగా, వెనువెంటనే అదే సంవత్సరము మరి రెండుసార్లు పునర్ముద్రణ పొందినది.ఈ పుస్తకం ముఖచిత్రాన్ని చంద్రనాథ ఆచార్య గీసారు.డి.టి.పి.పని జి.నరసింహారావు గారి చేతులమీదుగా జరిగింది.పుస్తకముద్రణ 'శ్రీ రంగ ప్రింటర్సు {ప్ర}లిమిటెడ్, బెంగళూరులో జరిగింది.
భారతీయజాతికిచెంది, ఆంగ్లంలో సాహిత్యరచనకావించి, పేరుప్రఖ్యాతులు గడించిన ముగ్గురు రచయితలలో ఆర్.కె.నారాయణ్ ఒకరు.మిగతా ఇద్దరు '''ముల్క్ రాజ్‌ఆనంద్ ''', మరియు '''రాజారావు ''' ఈయన కథలను, నవలను ఆంగ్లంలో వ్రాసినప్పటికి, చదవటానికి ఎంతో సొగసుగా వుంటాయి ఈయన రచనలు.ఇతనికథలలోని పాత్రలు ప్రతి నిత్యం మనకు తారసపడెవే.అంతో ఇంతో వాటితో, వారితో మనకు పరిచయముంటుంది. కాకపోతే ఆవ్యక్తులజీవితపు లోతులలోకి మనకంటే లోతుగా తొంగిచూసి, అప్పటివరలు మనం చూడని మరోలోపలి వ్యక్తిత్వాన్ని మనముందు ప్రత్యక్షింపచేస్తాడు రచయిత.కథలలోని ప్రతిపాత్ర ఎదోఒకసంక్షోభాన్ని ఎదుర్కొం టుంది. అలాఎదుర్కొన్న సంక్షోభాన్ని ఆపాత్రకొన్ని సార్లు పరిష్కరించుకుంటుంది.కొన్ని సార్లు సమాధానపడుతుంది.నారాయణ్ కథలలోని పాత్రలు ఒకమనిషి వ్యక్తిత్వం యొక్క ఒక ప్రేరణకు సంబంధించి లేదా ఒక పరిస్థితికి సంబంధించినది అయ్యిండవచ్చును.
 
==ఆర్.కె.నారాయణ్==
పంక్తి 11:
ఆర్.కె.నారాయణ్ ఆంగ్లంలో వ్రాసిన '''మాల్గుడి డేస్ '''కథాసంకలమును రసరమ్యంగా, మూలకథనానికి ఎటువంటి భంగం వాటిల్లకుండ తెలుగులోకి అనువాదం చేసిన రచయిత్రి. ఈమె స్వతహాగా ఆర్కే గారి అభిమాని.
 
[[సి.మృణాళిని]] ఉన్నతవిద్యావేత్త. [[తెలుగు]], [[ఇంగ్లీషు]], మరియు విమెన్‌స్టడిస్‌లో ఏం.ఏ (M.A) పట్టభద్రురాలు. తెలుగులో పి.హెచ్.డి.చేసారు. వీరు ఇప్పటివరకు 12 పుస్తకాలను ప్రచురించారు. కొన్నివందల సదస్సులలో పాల్కొని పత్ర సమర్పణ చేశారు. వీరి రచనలలో కొన్ని
 
*కోమలి గాంధారం (కథల సంపుటి)
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు