రాజు గారి గది 2: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2017 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
ఆ రిసార్టులో జరిగిన మిస్టారీని రుద్ర చేదిస్తాడు. ఆ రిసార్టులో ఉన్న ఆత్మ ఒక అమ్మాయి అమృత ([[సమంత]]) దిగా గుర్తిస్తాడు. ఆ ఆత్మ తన మరణానికి కారణం తెలుసుకోలేక పోయింది. ఆమెకు సహాయం చేయడానికి రుద్ర అంగీకరిస్తాడు. ఆమె గతాన్ని ఒకసారి బహిర్గతం చేస్తుంది.
 
అమృత తెలివైన మరియు, ప్రతిభావంతురాలైన అమ్మాయి. ఆమె తండ్రి ఉన్నత విలువలు కలిగిన పరంధామయ్య ([[రావు రమేశ్]]). కళాశాల విహారయాత్రకోసం వెళ్ళినపుడు ఆమె స్నానంచేసినపుడు ఎవరో రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ఇంటర్‌నెట్ లో అప్‌లోడ్ చేస్తారు. అవమానంతో ఆమె తండ్రి మరణిస్తాడు. ఆమె తండ్రి చావును భరించలేక సమాజంలో తలెత్తుకోలేక భవనంపైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన అపరాధిని పట్టుకోవడానికి రుద్ర విచారణ ప్రారంభిస్తాడు. చివరికి ఆయన ఆ మిస్టరీని ఛేదిస్తాడు. ఆమె చదువుతున్న కళాశాల వైశ్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (దేవన్) కుమార్తె కిరణ్ (అభినయ) కారణమని తెలుసుకుంటాడు. అమృతలో (నందు) ను ప్రేమిస్తున్నందుకు మరియు, తెలివైనదానిగా ప్రాముఖ్యత పొందినందుకు అసూయతో కిరణ్ ఈ విధంగా చేసినదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న అమృత తన మరణానికి కారణమైన కిరణ్ ను అంతమొందించాలనుకుంటుంది. కానీ రుద్ర ఆమె తండ్రి తెలిపిన నీతి పద్యం చెప్పి దాని అర్థాన్ని వివరించి ఆమెను ఆపుతాడు. అపుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. చివరకు ఆ యువకులు ఆ రిసార్టును "సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ఫీలు తీయరాదు" అనే నినాదంతో నడుపుతారు. రుద్ర కొత్త విచారణకు వెళ్ళిపోతాడు.
== తారాగణం ==
{{colbegin}}
"https://te.wikipedia.org/wiki/రాజు_గారి_గది_2" నుండి వెలికితీశారు