"రాహువు జ్యోతిషం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎ద్వాదశస్థానములలో రాహువు: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (→‎ద్వాదశస్థానములలో రాహువు: AWB తో "మరియు" ల తొలగింపు)
* నవమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రతికూల భావములు కలిగిన వాడు, కులపెద్ద, గ్రామ పెద్ద, పట్టణముకు అధిపతి, పాపక్రియాసక్తుడు, ఔతాడు.
* దశమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు ఔతాడు. అల్పసంతానవంతుడు, పరుల కార్యములు చేయు వాడు, నిర్భయుడు, సత్కర్మ రహితుడు ఔతాడు.
* ఏకాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు, స్వల్పసంతాన వంతుడు, చిరంజీవి, మరియు కర్ణ రోగి ఔతాడు.
* ద్వాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు రహస్యముగా దుష్కృత్యములు చేయువాడు, అధికంగా ఖర్చు చేయువాడు, శరీరమున జలసంబంధ రోగములు కలవాడు ఔతాడు.
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2889655" నుండి వెలికితీశారు