విలియం గేస్కోయిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
| weight =
}}
'''విలియం గేస్కోయిన్''' ([[ఆంగ్లం]] : William Gascoigne) (1612 – [[జూలై 2]] [[1644]]) ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణీత శాస్త్రవేత్త మరియు, శాస్త్ర సంబంధ పరికరాల తయారుచేసే శాస్త్రవేత్త. ఈయన మైక్రోమీటరును ఆవిష్కరించారు.
==జీవిత విశేషాలు==
విలియం గేస్కోయిన్ 1612లో [[లీడ్స్|లీడ్స్‌]]<nowiki/>లోని మిడిల్‌టన్‌లో జన్మించారు. మార్గరెట్ జేన్, హెన్రీ గేస్కోయిన్ ఆయన తల్లిదండ్రులు. గేస్కోయిన్ విద్యాభ్యాసం ప్రఖ్యాత [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]]<nowiki/>లో సాగింది.
"https://te.wikipedia.org/wiki/విలియం_గేస్కోయిన్" నుండి వెలికితీశారు