విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో మూస మార్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.<ref>http://indiarailinfo.com/train/visakhapatnam-secunderabad-tatkal-fare-special-08501-vskp-to-sc/22633/401/835</ref> ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను మరియు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref>
 
==జోను మరియు, డివిజను==
ఈ ప్యాసింజర్ రైలు [[భారతీయ రైల్వేలు]] లోని [[తూర్పు తీర రైల్వే|తూర్పు తీర రైల్వే జోన్]] పరిధిలోకి వస్తుంది.
===రైలు సంఖ్య===
పంక్తి 9:
==ప్రత్యేక సేవలు==
===2016===
ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 08501 విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, ఫిబ్రవరి 2 వ, 9 వ, 16 వ, 23 వ తారీఖులలో మరియు, 2016 మార్చి 1వ, 8 వ, 15 వ, 22 వ, 29 వ తారీఖులలో (మంగళవారాలు) 23:00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 12:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.<ref>http://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=7008&did=145329662252243DBFFC7EB0C7D7595129B9C7978F333.web103</ref>
 
ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల వద్ద రెండు దిశలలో ఆగుతుంది.