"సప్తర్షులు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పులస్త్యుడు: AWB తో "మరియు" ల తొలగింపు
చి (యంత్రము కలుపుతున్నది {{Unreferenced}})
చి (→‎పులస్త్యుడు: AWB తో "మరియు" ల తొలగింపు)
=== పులస్త్యుడు ===
ఇతడు మహాధర్మపరుడు, తపస్వి, తేజస్వి, యోగశాస్త్ర నిష్ణాతుడు. ఒకమాఱు పులస్త్యుని అభ్యర్ధన మేరకు [[పరాశరుడు]] రాక్షస సంహారార్ధం చేసే యాగం ఆపేశాడు. అందుకు ప్రసన్నుడై పులస్త్యుడు పరాశరుని సకల శాస్త్రప్రవీణునిగా చేశాడు. పులస్త్యుని భార్యలు సంధ్య, ప్రతీచి, ప్రీతి, హవిర్భువు. [[దత్తోలి]], నిదాఘుడు, [[విశ్వ వసు బ్రహ్మ]] మొదలగువారు పులస్త్యుని కుమారులు. దత్తోలి [[అగస్త్యుడు]] అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. [[రావణుడు]], [[కుంభకర్ణుడు]], [[విభీషణుడు]] అనువారు విశ్రవసుబ్రహ్మ కుమారులు.
([[కుబేరుడు]], [[రావణుడు]], [[కుంభకర్ణుడు]], మరియు [[విభీషణుడు]] విశ్రవసుని కుమారులని ఆంటారు. ఒకసారి సరిచూడవలసినది)
 
=== పులహుడు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2890439" నుండి వెలికితీశారు