హిందూధర్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
హిందూమతం, దాని మూలాలు [[చతుర్వేదాలు|వేదకాలపు]] నాగరికతకు సంబంధించినవి.<ref>{{Harvnb|Kenoyer|1998| pp=180–183}}</ref> హిందూమతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది.<ref>{{Harvnb|Frawley|2001}}</ref><ref>{{cite web|url= http://java.nationalgeographic.com/studentatlas/clickup/hinduism.html|title= Religion: Hinduism|accessdate= 2007-04-10|work= MapMachine Student Edition|publisher= National Geographic Society|archive-url= https://web.archive.org/web/20070416130545/http://java.nationalgeographic.com/studentatlas/clickup/hinduism.html|archive-date= 2007-04-16|url-status= dead}}</ref> వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.<ref>{{Harvnb|Osborne|2005|p=9}}</ref><ref>{{Harvnb|Klostermaier|1994|p=1}}</ref> [[ఇస్లాం]], [[క్రైస్తవం]] తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం, నేపాల్ లోనే నివసిస్తున్నారు.<ref>{{cite web|url=http://www.adherents.com/Religions_By_Adherents.html |title=Major Religions of the World Ranked by Number of Adherents |accessdate=2007-07-10 |work= |publisher=Adherents.com }}</ref> హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో [[బంగ్లాదేశ్]], [[శ్రీలంక]], [[మలేషియా]], [[ఇండోనేషియా]], [[సింగపూర్]], [[మారిషస్]], [[ఫిజి]], [[సూరినాం]], [[గయానా]],[[ట్రినిడాడ్]], [[టుబాగో]], [[అమెరికా]], [[రష్యా]], [[చైనా]] ముఖ్యమైనవి
 
హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ [[వేదాలు]] వేదాంత శాస్త్రం, [[తత్వ శాస్త్రం]], [[పురాణాలు]],మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు, [[ఉపనిషత్తులు]] అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, [[పురాణాలు]], మహా కావ్యాలైనటువంటి [[రామాయణం]], [[మహాభారతం]] కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు [[భగవద్గీత]] అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.<ref>The ''Gita Dhyanam'' is a traditional short poem sometimes found as a prefatory to editions of the ''Bhagavad Gita''. Verse 4 refers to all the Upanishads as the cows, and the Gita as the milk drawn from them. ({{Harvnb|Chidbhavananda|1997|pp=67–74}})</ref>
[[దస్త్రం:Templescene (himalayanacademy).jpg|right|350px|thumb|ఈ చిత్రంలో చూపబడిన దేవాలయ సందర్శనా కార్యక్రమాలు హిందువుల నమ్మకాలను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.]]
 
"https://te.wikipedia.org/wiki/హిందూధర్మం" నుండి వెలికితీశారు