బోస్నియా, హెర్జెగోవినా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 94:
 
బోస్నియా, హెర్జెగోవినా అనేది నియోలిథిక్ యుగంలో శాశ్వత మానవ స్థిరనివాసాన్ని కలిగి ఉన్న ప్రాంతం. ఈప్రాంతంలో ఆసమయంలో ఆతరువాత అనేక ఇల్లెరియన్, సెల్టిక్ నాగరికతలకు చెందిన ప్రజలు నివసించారు. సాంస్కృతికంగా, రాజకీయంగా, సాంఘికంగా దేశానికి గొప్ప చరిత్ర ఉంది. 6 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్దం వరకు ఈప్రాంతంలో మొదటిసారి స్లావిక్ ప్రజలు స్థిరపడ్డారు. 12 వ శతాబ్దంలో బోస్నియా బనాట్ స్థాపించబడింది. 14 వ శతాబ్దంలో బోస్నియా రాజ్యంగా రూపొందించబడి ఆ తరువాత ఇది ఒట్టోమన్ సామ్రాజ్యంతో విలీనం చేయబడింది. ఓట్టమన్ పాలన 15 వ శతాబ్దం మధ్యకాలం నుండి 19 వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఒట్టోమన్లు ​​ఈ ప్రాంతానికి ఇస్లాంను తీసుకువచ్చారు. ముస్లిములు దేశంలోని సాంస్కృతిక, సాంఘిక దృక్పథాన్ని చాలా వరకు మార్చారు. తరువాత ఆస్ట్రో-హంగేరియన్ రాచరికంలో విలీనం చేయబడింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది. అంతర్యుద్ధ కాలంలో బోస్నియా, హెర్జెగోవినా యుగోస్లేవియా రాజ్యంలో భాగంగాను, రెండో ప్రపంచ యుద్ధం తరువాత కొత్తగా పూర్తి రిపబ్లిక్ గానూ హోదా పొందింది. యుగోస్లేవియా సామ్యవాద ఫెడరల్ రిపబ్లిక్ ఏర్పడింది. యుగోస్లేవియా రద్దు తరువాత రిపబ్లిక్ 1992 లో స్వాతంత్ర్యం ప్రకటించింది. ఇది బోస్నియా [[యుద్ధం]] తరువాత 1995 చివరి వరకు కొనసాగింది. ప్రస్తుతం దేశంలో ఉన్నత అక్షరాస్యత ఆయుఃప్రమాణ అభివృద్ధి కోసం కృషిచేస్తుంది. ఈ ప్రాంతం చాలా తరచుగా సందర్శించే దేశాల్లో ఒకటిగా ఉంది.
<ref>{{cite web|url=http://www.lonelyplanet.com/bosnia-and-hercegovina |title=Lonely Planet's Bosnia and Herzegovina Tourism Profile |publisher=Lonely Planet |accessdate=2016-02-12}}</ref> 1995 - 2020 మధ్య కాలంలో ప్రపంచంలోని మూడవ అత్యధిక పర్యాటక వృద్ధి శాతం సాధిస్తుందని అంచనా వేయబడింది. <ref name="Newfound">[http://features.us.reuters.com/destinations/news/L20239376.html Bosnia's newfound tourism] {{webarchive |url=https://web.archive.org/web/20071224155630/http://features.us.reuters.com/destinations/news/L20239376.html |date=24 December 2007 }}, [[Reuters]].</ref> బోస్నియా, హెర్జెగోవినా సహజ పర్యావరణం, సాంస్కృతిక వారసత్వానికి ఆరు చారిత్రిక నాగరికతలు, వంటకాలు, శీతాకాల క్రీడలు, ప్రత్యేకమైన సంగీతం, వాస్తుశిల్పం, ఉత్సవాలు ఈప్రాంత వారసత్వంగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో కొన్ని దక్షిణ ఐరోపాలో అతిపెద్దవి గాను, అత్యంత ప్రముఖమైనవిగానూ భావిస్తున్నారు. <ref>{{cite web|url=http://www.sff.ba/content.php/en/festival?set_culture=en |title=About the Sarajevo Film Festival |publisher=Sarajevo Film Festival Official Website |archiveurl=https://web.archive.org/web/20121104133828/http://www.sff.ba/content.php/en/festival?set_culture=en |archivedate=4 November 2012}}</ref><ref>{{cite web|url=http://www.insidefilm.com/europe.html |title=Inside Film's Guide to Film Festivals in |publisher=Inside Film |accessdate=2016-02-12}}</ref> రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా దేశం మూడు ప్రధాన జాతి సమూహాలకు అధికారికంగా రాజ్యాంగ ప్రజలకు కేంద్రంగా ఉంది. ఆ జాతులే బోస్సియక్స్, సెర్బియాస్, క్రోయాట్స్. ఈ మూడు జాతి సమూహాలలో బోస్సియక్స్ అతి పెద్ద సమూహంగా ఉన్నారు. బోస్నియా, హెర్జెగోవినాకు చెందిన ఒక స్థానిక జాతి ఆంగ్లంలో బోస్నియన్‌గా గుర్తించబడుతుంది. హెర్జెగోవినియన్, బోస్సేన్ అనేవి జాతి వివక్షత కంటే కాకుండా ప్రాంతీయంగా నిర్వహించబడుతున్నాయి. హెర్జెగోవినా ప్రాంతం సరిగ్గా నిర్వచించిన సరిహద్దులు లేవు. అంతేకాకుండా 19 వ శతాబ్దం చివరలో ఆస్ట్రో-హంగేరియన్ ఆక్రమణ వరకు దేశం కేవలం "బోస్నియా" అని పిలువబడింది.<ref>{{cite web|url=https://www.utoronto.ca/tsq/03/vinko.shtml |title=The Language Situation in Post-Dayton Bosnia and Herzegovina |publisher=Toronto Slavic Quarterly |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120703180910/http://www.utoronto.ca/tsq/03/vinko.shtml |archivedate=3 July 2012}}</ref>
 
బోస్నియా, హెర్జెగోవినాలో ద్విసభలు కలిగిన శాసనసభ ఉంది. ప్రధానమైన ఒక్కొక జాతి సమూహానికి ముగ్గురు సభ్యులను ఎన్నికచేసి ప్రెసిడెన్సీ రూపొందించబడుతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో అధికారం అధికంగా వికేంద్రీకరించబడింది. రెండు స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ సంస్థలను కలిగి ఉంది. బోస్నియా, హెర్జెగోవినా సమాఖ్య, రిపబ్లిక్ సిప్రెస్కా, మూడవ ప్రాంతం, బ్రిస్కో జిల్లా, స్థానిక ప్రభుత్వంతో పాలించబడుతుంది. బోస్నియా, హెర్జెగోవినా సమాఖ్య చాలా క్లిష్టమైనది. ఇందులో 10 భూభాగాలు ఉన్నాయి. ఈ దేశం [[ఐరోపా సమాఖ్య]]<nowiki/>కు సభ్యత్వం కోసం అభ్యర్థించింది.టాలిన్లో జరిగిన సమావేశంలో సభ్యత్వ కార్యాచరణ ప్రణాళిక తరువాత 2010 ఏప్రిల్ నుండి ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యదేశంగా ఉంది.<ref>{{cite web|title=Membership Action Plan (MAP) |url=http://www.nato.int/cps/en/natolive/topics_37356.htm |website=www.nato.int |publisher=NATO |accessdate=6 April 2015 |quote=In April 2010, NATO Foreign Ministers at their meeting in Tallinn, reviewed progress in Bosnia and Herzegovina’s reform efforts and invited the country to join the Membership Action Plan. |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150418174843/http://www.nato.int/cps/en/natolive/topics_37356.htm |archivedate=18 April 2015 |df=dmy}}</ref> అంతేకాకుండా 2002 ఏప్రిల్ నుండి యూరోప్ కౌన్సిల్ సభ్యదేశంగాను, మధ్యధరా యూనియన్ వ్యవస్థాపక సభ్యదేశంగానూ (2008 జూలైలో) చేరింది.
పంక్తి 120:
క్రొయేషియన్ ద్వీపకల్పాలతో ఈ నగరం చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ అంతర్జాతీయ చట్టం ప్రకారం బోస్నియా, హెర్జెగోవినా బాహ్య సముద్రానికి వెళ్ళే హక్కును కలిగి ఉంది.
 
సారాజెవో దేశానికి రాజధాని, <ref name="Constitution">{{cite web|url=http://www.ccbh.ba/public/down/USTAV_BOSNE_I_HERCEGOVINE_engl.pdf|title=Constitution of Bosnia and Herzegovina|accessdate=6 March 2015}}</ref> అతిపెద్ద నగరం. {{sfn|CIA}}[17] ఇతర ప్రధాన నగరాలు వాయువ్య ప్రాంతంలో బోసన్స్కా క్రాజానా, బిజెల్జినా, తుస్లా, బోనియ, మోస్టర్ల మధ్య భాగంలో ఈశాన్యంలో జెనికా, దోబోజ్ హెర్జ్గోవినాలోని అతిపెద్ద నగరాలుగా పిలువబడేవి.బోస్నియా, హెర్జెగోవినాలో ఏడు అతిపెద్ద నదులు ఉన్నాయి: <ref name=fao>{{cite web |title=Watershed Management in Mountain Regions in Bosnia and Herzegovina |url=ftp://ftp.fao.org/docrep/fao/009/a0269e/A0269E05.pdf |publisher=FAO |page=113 |author=Izet Čengić, Azra Čabaravdić |accessdate=16 June 2011 |website= |archive-url=https://wayback.archive-it.org/all/20171014093452/ftp://ftp.fao.org/docrep/fao/009/a0269e/A0269E05.pdf |archive-date=14 అక్టోబర్ 2017 |url-status=dead }}</ref>
 
* సావా దేశంలోని అతి పెద్ద నది. ఈ నది, ఉత్తరాన క్రొయేషియాతో సహజ సరిహద్దుగా ఉంది. ఇది దేశంలోని 76% భూభాగానికి వ్యవసాయ జలాలను అందించి నల్లసముద్రంలో సంగమిస్తుంది.<ref name=fao/> బోస్నియా, హెర్జెగోవినా డానుబే నదిని రక్షించే అంతర్జాతీయ కమిషన్ (ఐ.సి.పి.డి.ఆర్)లో సభ్యదేశంగా ఉంది.
పంక్తి 139:
బోస్నియా చరిత్రలో అధికభాగం ప్రైవేటు యాజమాన్యంలోని పొలాలలో వ్యవసాయం నిర్వహించబడింది; రిపబ్లిక్ నుండి సంప్రదాయబద్ధంగా తాజా ఆహారాలు ఎగుమతి చేయబడింది.<ref>{{cite web |url=http://www.scc.rutgers.edu/serbian_digest/225/t225-4.htm |title=A Divided Bosnia, January 29, 1996 |first=Aleksandar |last=Ciric |accessdate=12 February 2016}}</ref>
 
1990 లలో జరిగిన యుద్ధం, బోస్నియా ఆర్థిక వ్యవస్థలో నాటకీయ మార్పుకు దారితీసింది.<ref>Daclon, Corrado Maria (1997). Bosnia. Maggioli. Italy</ref> జి.డి.పి. 60% పతనం అయింది. భౌతిక మౌలిక సదుపాయాల నాశనం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది.<ref>{{cite web |url=http://www.ilo.org/public/english/employment/skills/training/publ/pub12.htm |title=Post-conflict Bosnia and Herzegovina&nbsp;– Martha Walsh&nbsp;– Employment Sector |publisher=ILO |accessdate=5 May 2009}}</ref> అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం లేని, బోస్నియా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ గణనీయమైన సమస్యలను ఎదుర్కొంటోంది. గణాంకాలు జి.డి.పి, తలసరి ఆదాయం 2003 నుండి 2004 వరకు 10% పెరిగాయని సూచిస్తున్నాయి.బోస్నియా తగ్గిపోతున్న జాతీయ రుణ ప్రతికూల పోకడలు, అధిక నిరుద్యోగం (38.7%), పెద్ద వాణిజ్య లోటు ఆందోళనకు కారణం.
 
జాతీయ కరెన్సీ (యూరో-పెగ్గేడ్) కన్వర్టబుల్ మార్క్ (కె.ఎం), కరెన్సీ బోర్డు నియంత్రణలో ఉంది. వార్షిక ద్రవ్యోల్బణం 2004 లో 1.9% వద్ద ఇతర ప్రపంచ దేశాలకంటే అతి తక్కువగా ఉంది. <ref>{{cite book|publisher=[[Central Intelligence Agency]]|title=[[The World Factbook|World Factbook]]}}</ref> అంతర్జాతీయ రుణం 5.1 బిలియన్ డాలర్లు (2014 డిసెంబరు 31 నాటికి). బోస్నియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బిహెచ్, బోస్నియా, హెర్జెగోవినా స్టాటిస్టికల్ ఆఫీస్ ఆధారంగా 2004 లో రియల్ జి.డి.పి. పెరుగుదల రేటు 5%గా ఉంది.
పంక్తి 230:
 
2006 లో ప్రపంచంలోని దేశరాజధాని సరజెవో నగరం " లోన్లీ ప్లానెట్ " వర్గీకరణలో ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా స్థానం పొందింది. <ref name=Constitution/> 1984 వింటర్ ఒలింపిక్ క్రీడలలో సారాజెవోని, (43 గా), డబ్రోవ్నిక్కు (59), లిబ్యులాజానాలో (84), బ్లేడ్ (90) బెల్గ్రేడ్ (113), జాగ్రెబ్ (135).<ref>{{cite web |url=http://www.bosniatravel.net/news/2006/lonely-planet-on-sarajevo.html |publisher=Bosnia Travel |title=Lonely Planet: Sarajevo {{sic|43|th|nolink=yes}} Best City in the World |archiveurl=https://web.archive.org/web/20070223094909/http://www.bosniatravel.net/news/2006/lonely-planet-on-sarajevo.html |archivedate=23 February 2007}}</ref> సారాజెవోలో పర్యాటక రంగం ప్రధానంగా చారిత్రక, మత, సాంస్కృతిక అంశాలపై దృష్టి పెట్టింది. 2010 లో లోన్లీ ప్లానెట్ "బెస్ట్ ఇన్ ట్రావెల్" ఆ సంవత్సరం సందర్శించడానికి మొదటి పది నగరాలలో ఇది ఒకటిగా ప్రతిపాదించబడింది.<ref>{{cite web|url=http://www.lonelyplanet.com/press-centre/press-release.cfm?press_release_id=444 |title=Press Centre & Lonely Planet Reveals Its Best Destinations, Journeys & Experiences for 2010 |publisher=Lonely Planet |date=2 November 2009 |accessdate=4 January 2011 |archiveurl=https://web.archive.org/web/20101106185953/http://www.lonelyplanet.com/press-centre/press-release.cfm?press_release_id=444 |archivedate=6 November 2010 |deadurl=no |df=dmy}}</ref> సారాజెవో కూడా ప్రయాణ బ్లాగును ఫాక్స్నామాడ్ "ఉత్తమ నగరాన్ని సందర్శించండి" పోటీని 2012 లో గెలుచుకుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ ఇతర నగరాలను ఓడించింది.<ref>{{cite web |url=http://foxnomad.com/2012/03/27/the-best-city-to-visit-travel-tournament-2012-championship/ |title=The Best City To Visit Travel Tournament 2012: Championship |first=Anil |last=Polat |publisher=Foxnomad |date=27 March 2012 |accessdate=30 March 2012}}</ref>
మెదుగొర్జె ప్రపంచంలోని క్రైస్తవులకు అత్యంత ప్రసిద్ధి చెందిన యాత్రా స్థలాలలో ఒకటిగా మారింది. ఐరోపా‌లోని అతి ముఖ్యమైన మత ప్రదేశాలలో 3 వ స్థానంలో ఉంది. ఈ నగరాన్ని మారింది ప్రతి సంవత్సరం 1 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శిస్తారు.<ref>[http://www.romereports.com/palio/Visionaries-of-Medjugorje-may-appear-before-the-Vatican-english-2441.html RomeReports: Visionaries of Medjugorje may appear before the Vatican] {{webarchive|url=https://web.archive.org/web/20130505053250/http://www.romereports.com/palio/Visionaries-of-Medjugorje-may-appear-before-the-Vatican-english-2441.html|date=5 May 2013}}; retrieved 26 February 2011.</ref> 1981 లో ప్రఖ్యాత దండయాత్రలను ప్రారంభించినప్పటి నుంచి 30 లక్షల మంది యాత్రికులు మెదుగొర్జెను సందర్శించారని అంచనా వేయబడింది.<ref name=reuters>[https://www.reuters.com/article/idUSTRE62G3OR20100317 Vatican Probes Claims of Apparitions at Medugorje], Reuters.com; retrieved 17 March 2010.</ref>
 
బోస్నియా కూడా ప్రజాదరణ పొందిన స్కీయింగ్, పర్యావరణ గమ్యస్థానంగా మారింది. బోస్నియా, హెర్జెగోవినా ఆల్ప్స్ దక్షిణ ప్రాంతంలో చివరిగా కనుగొనబడిన ప్రకృతి ప్రదేశాలలో ఒకటిగా ఉంది. అడవి, ఇప్పటివరకు స్పృజించని ప్రకృతి వైవిధ్యభరితమైన సాహసకృత్యాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ బోస్నియా, హెర్జెగోవినాలను 2012 లో ఉత్తమ పర్వత బైకింగ్ అడ్వెంచర్ గమ్యంగా పేర్కొంది.<ref name="test">[http://adventure.nationalgeographic.com/adventure/trips/best-adventure-destinations-2012/#/bike-bosnia-herzegovina_45406_600x450.jpg],</ref> సెంట్రల్ బోస్నియన్ Dinaric ఆల్ప్స్ హైకర్స్, పర్వతారోహకులు ఇష్టపడతారు. మధ్యధరా, అల్పైన్ వాతావరణం కలిగి. వైట్‌వాటర్ రాఫ్టింగ్ కొంతవరకు జాతీయ కాలక్షేపంగా ఉంది. ఐరోపాలో తారా రివర్ కాన్యన్లో ఉన్న లోతైన నదీ కెన్యాన్తో సహా మూడు నదులు ఉన్నాయి.<ref name="Newfound"/>
పంక్తి 236:
 
 
ఇటీవలే హఫ్ఫింగ్టన్ పోస్ట్ బోస్నియా, హెర్జెగోవినా అనే పేరుతో "9 వ గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఇన్ ది వరల్డ్ ఫర్ 2013" అనే పేరుతో దేశం "ఐరోపాలో పరిశుభ్రమైన నీరు, గాలి, ఇప్పటి వరకు స్పృజించబడని గొప్ప అడవులు, అత్యంత అధికమైన వన్యప్రాణులు కలిగిన ప్రాంతంగా పేర్కొన్నది. మూడు నదులు ట్రిప్, దీనిని బాల్కన్లు అందించే పర్యాటక ఆకర్షణలలో ఉత్తమమైనదిగా భావించబడుతుంది.<ref>{{cite news|url=http://www.huffingtonpost.com/richard-bangs/13-greatest-adventures-for-2013-photos_b_2446637.html#slide=1965175|title=13 Greatest Adventures For 2013 |first=Richard|last=Bangs|publisher=The Huffington Post|date=10 January 2013|accessdate=11 January 2013}}</ref>
 
 
పంక్తి 324:
యుద్ధానంతర మార్పు యుద్ధానంతర వారసత్వం ఒక సంక్లిష్ట దేశీయ రాజకీయ నిర్మాణం బోస్నియా, హెర్జెగోవినా మీడియా వ్యవస్థలో పరివర్తన సంభవించింది. యుద్ధానంతర కాలం ప్రారంభంలో (1995-2005) అంతర్జాతీయ సంస్థలు, సహకార సంస్థలచే నిర్వహించబడుతూ మీడియా అభివృద్ధి చెందింది. మాధ్యమ కార్యాలయాల పునర్నిర్మాణం, వైవిధ్యం, ప్రజాస్వామ్యవిధానాలతో వృత్తిపరంగా అభివృద్ధి చేయబడ్డాయి.<ref>Hozić, 2008; Thompson & De Luce, 2002; Kurspahić, 2003; Jusić, 2006</ref><ref name=EJC>Tarik Jusić, "[http://ejc.net/media_landscapes/bosnia-and-herzegovina Bosnia and Herzegovina] {{Webarchive|url=https://web.archive.org/web/20160304053605/http://ejc.net/media_landscapes/bosnia-and-herzegovina |date=2016-03-04 }}", EJC Media Landscapes</ref>
 
యుద్ధానంతర పరిణామాలలో ఒక స్వతంత్ర సమాచార నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయబడింది. ప్రెస్ కోడు స్వీకరణ, ప్రెస్ కౌన్సిల్ స్థాపన, ఇన్ఫర్మేషన్ లాకు యాక్సెస్ ఫ్రీడమ్ ప్రవేశపెట్టబడ్డాయి. గతంలో ప్రభుత్వ-యాజమాన్య బ్రాడ్కాస్టర్ నుండి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టం ఏర్పాటు చేయబడింది. అయినప్పటికీ అంతర్జాతీయంగా నేపథ్యం సానుకూల పరిణామాలు దేశీయ ఉన్నత వర్గాల ప్రజలు తరచుగా అడ్డుకున్నారు. వృత్తిపరంగా మాధ్యమం, పాత్రికేయుల వ్యవస్థ నెమ్మదిగా మాత్రమే కొనసాగింది. ఉన్నత స్థాయి ప్రముఖుల జోక్యం మీడియా, రాజకీయ వ్యవస్థలకు నిర్వహణకు అడ్డుకట్టగా నిలిచింది.<ref name=EJC/>
 
===సాహిత్యం===
బోస్నియా, హెర్జెగోవినాలో ఇవో ఆండ్రిక్ (నోబెల్ బహుమతి విజేత ), కరోట్ అంతున్ బ్రాంకో స్మిక్క్, అలెక్సా స్టిటిక్, జోవన్ దుసిక్, మాక్ డిజ్దార్ వంటి కవులు, జ్లత్కో టాప్చిక్, మీసా సెలిమోవిక్, సెమ్జేడిన్ మెహ్మెడినోవిక్, మిల్జెంకో జెర్గోవిక్, ఇసాక్ సామోక్విలిజా , సాఫ్వేట్ బాసాగిక్, అబ్దుల్లా సిద్రన్, పీటర్ కోసిక్, అలెక్సాండర్ హెమాన్, నేడ్జాద్ ఇబ్రిషిమోవిక్ వంటి రచయితలు ఉన్నారు. 1919 లో సారాజెవోలో నేషనల్ థియేటరు స్థాపించబడింది. ఇందులో దర్శకుడు [[నాటక రచయిత]] బ్రానిస్లావ్ న్యుసిక్ మొదటి ప్రదర్శన నిర్వహించాడు. నోవి ప్లామన్ లేదా సారాజెవ్‌స్కే సవ్‌స్కే వంటి మ్యాగజైన్లు సాంస్కృతిక, సాహిత్య అంశాలతో ప్రచురణలు కొనసాగించాయి.
 
===కళలు===
పంక్తి 340:
అసలైన బోస్నియాన్, హెర్జెగోవినియన్ పాటలలో గంగా, రెరా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కలో వంటి జానపద నృత్యాలలో భాగంగా ఉండే స్లావిక్ సంప్రదాయసంగీతం తరువాత ఒట్టోమన్ యుగంలో సెవాల్డికినాకు సంప్రదాయ స్లావిక్ సంగీతం ప్రజాదరణ పొందింది. ఇక్కడ డినో జోనిచ్, గోరన్ బ్రెగోవిక్, డొవరిన్ పోపోవిచ్, కెమల్ మోంటెనో, జెడ్రవ్కో గోలిక్, ఎల్వివి లాకోవిక్, ఎడో మాజక, హరి మాతా హరి, డినో మెర్లిన్ వంటి ప్రముఖ సంగీతకారులు పాప్, రాక్ సంగీతం సాంప్రదాయం కొనసాగింది. డ్రోడ్ నోకోవిక్, అల్ 'డినో, హరిస్ డనినోవిక్, కోర్నిలిజ కోవక్ వంటి సంగీతదర్శకులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. మాజీ యుగోస్లేవియాలో బిజెలో డగ్మే, క్రెవనా జబుక, డివెల్జే జగోడ్, ఇండెక్స్, ప్లేవి ఆర్కెస్టార్, జాబ్రాన్జినో పెస్సేజే, అంబాసాడొరి, డుబియోజా కాలేక్టివ్ వంటి అనేక పాప్, రాక్ బాండ్లు ప్రజాదరణ పొందాయి. గాయకుడు మరీజా (స్సెటిక్ తండ్రి ప్రపంచ ప్రసిద్ధ జాజ్ సంగీతకారుడు) బోస్నియా, హెర్జెగోవినా ప్రస్తుత జాతీయ గీతం సృష్టికర్తగా ఖ్యాతి గడించాడు. విద్యావేత్త, బోస్నియన్ జాజ్ రాయబారి సినాన్ అల్మనోవిచ్, స్వరకర్త సాసా లోసిక్, పియానిస్ట్ సాసా టోపెరిక్ వంటి ప్రముఖులకు బోస్నియా స్వస్థలంగా ఉంది. హెర్జెగోవినాలో, బోస్నిక్స్ గ్రామాలలో సెర్బులు, క్రోయాట్లు పురాతన గుస్లే పాత్రను పోషిస్తున్నారు. నాటకీయ స్వరంలో సాధారణంగా పురాణ కవితలు చెప్పడానికి గుస్లేను ఉపయోగిస్తారు.
 
బహుశా విలక్షణమైన, గుర్తించదగిన "బోస్నియన్" సంగీతం సెవాల్డింకా భావోద్వేగ మెలంచోలిక్ జానపద గీతంగా గుర్తించబడుతుంది. ఇందులో తరచుగా ప్రేమ, నష్టాలు, ప్రియమైన వ్యక్తి ఆరాధన, మనోవేదన, మరణం భావోద్వేగమైన విషయాలను వివరిస్తుంది. సెవాల్డింకాస్ సాంప్రదాయకంగా ఒక సాజ్‌తో (ఒక టర్కిష్ స్ట్రింగ్ ఉపకరణం)తో ప్రదర్శించబడుతుంది. తర్వాత దీనిని అకార్డియన్ భర్తీ చేసింది. అయితే కొంతమంది పరిశుద్ధవాదులు ఈ మార్పిడిని అంగీకరించరు. గాయకుడు వాయిద్య బృందంతో పాటు డ్రమ్ములు, నిటారుగా ఉన్న బాస్, గిటార్లు, క్లారినెట్లు , వయోలిన్లతో కలిసి ఈ కళాప్రక్రియ ప్రదర్శించబడుతూ ఉంటుంది.
 
===చలనచిత్రాలు ===
దాని పరిశీలనాత్మక విభిన్న ఉత్సవాలకు ఎంపికగా పేరు గాంచింది. 1995 లో సారాజెవో ఫిల్మ్ ఫెస్టివల్ స్థాపించబడింది. ఇది బోస్నియా యుద్ధం సమయంలో బాల్కన్స్, సౌత్-ఈస్ట్ ఐరోపాలో అతిపెద్ద చిత్రోత్సవంగా మారింది.
 
బోస్నియాకు యుగస్లోవియా సామ్రాజ్యానికి చెందిన గొప్ప చలనచిత్ర వారసత్వం ఉంది. చాలామంది బోస్నియన్ చిత్రనిర్మాతలు అంతర్జాతీయ ప్రఖ్యాతిని సాధించారు. కొందరు అకాడమీ అవార్డులు, పలు పామే డి'ఓర్స్, గోల్డెన్ బేర్సు వంటి అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. డానిస్ టనోవిక్ (అకాడెమి అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు-గెలిచిన 2001 చలన చిత్రం నో మాన్స్ ల్యాండ్, సిల్వర్ బేర్ గ్రాండ్ జ్యూరీ ప్రైజ్-విజేత 2016 చిత్రం డెత్ ఇన్ సారాజెవో) వంటి కొంతమంది ముఖ్యమైన బోస్నియన్ చిత్రనిర్మాతలు, స్క్రీన్ రైటర్లు, సినిమాటోగ్రాఫర్లు గుర్తింపు సాధించారు.<ref>{{cite web |url=https://www.berlinale.de/en/das_festival/preise_und_juries/preise_internationale_jury/index.html |title=Home Festival Awards & Juries: International Jury "Prizes Of The International Jury |website=www.berlinale.de/en |date=2016 |accessdate=23 February 2016}}</ref> డుసాన్ వుకాటిచ్ 1971 లో సురోగత్ ("ఎర్సాట్") ఉత్తమ యానిమేటడ్ లఘు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. మొట్టమొదటి విదేశీయుడిగా ఎమిర్ కుస్టూరికా (కేంసులో రెండు పల్మే డి ఓర్లను గెలుచుకుంది), జాస్మిలా జ్బానిక్ (గోల్డెన్ బేర్ గెలుచుకుంది), జ్లాత్కో టాప్చిక్ , అడిమేర్ కనోవిక్, డినో ముస్తాఫిక్, బెంజమిన్ ఫిల్లిపోవిక్, జాస్మిన్ దిజ్దార్, పీజెర్ జాలాకా, శ్రిన్ వులెటిక్, ఐడా బేగిక్ మొదలైనవారు అవార్డులు సాధించిన వారిలో ఉన్నారు.<div style="text-align:center;"><gallery mode="nolines" widths="100" heights="100">
File:Evstafiev-vedran-smailovic-sarajevo1992w.jpg|[[Vedran Smailović]], the "Cellist of Sarajevo"
File:Danis Tanović.jpg|[[Danis Tanović]]
పంక్తి 375:
బోస్నియా, హెర్జెగోవినా తరఫున మిడిల్ - వెయిట్ బాక్సర్ మారిజిన్ బెనెస్ పలు యుగోస్లేవ్ చాంపియన్షిప్పులు, యూరోపియన్ ఛాంపియన్ షిప్పులు, యుగస్లేవియా ఛాంపియన్షిప్లను గెలుచుకున్నాడు.<ref name=nezavisne>{{cite web|url=http://www.nezavisne.com/revija/tekst3-050612.php|title=Ring zamijenio nalivperom|publisher=Nezavisne novine|date=12 June 2005|language=Bosnian, Croatian, Serbian |archiveurl=https://web.archive.org/web/20071001210122/http://www.nezavisne.com/revija/tekst3-050612.php |archivedate=1 October 2007}}</ref> 1978 లో అతను బహామాస్ నుండి ఎలిషా ఓబేడుకు వ్యతిరేకంగా ప్రపంచ టైటిల్ గెలుచుకున్నాడు.
 
బోస్నియా, హెర్జెగోవినాలో అసోసియేషన్ ఫుట్ బాల్ క్రీడ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది 1903 నుండి ఆరంభమైనప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దీని ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. బోస్నియన్ క్లబ్బులు ఎఫ్.కె.సారాజెవో, జెల్జెనికార్, యుగోస్లేవ్ ఛాంపియన్షిప్పును గెలుచుకున్నాయి. కలిగి ఉంది, వీటిలో యుగోస్లేవ్ జాతీయ ఫుట్ బాల్ జట్టులో సపెట్ సుసిక్, జ్లత్కో వూజోవిచ్ , మెహ్మెద్ బాజ్డరేవిచ్, డవెర్ జోజిక్, ఫరూక్ హాడ్జిబిగ్గిక్, ప్రెడ్రాగ్ పాసిక్, బ్లేజ్ స్లిస్కోవిక్, వాహిద్ హాలిల్హోడ్జిక్, డుస్సన్ బాజెవిక్, ఐవికా ఒసిమ్, జోసిప్ కతాలిన్స్కి, టమిస్లావ్ కాల్జ్, వేలిమిర్ సోమ్బోలాక్, అనేక మంది ఇతరుల వంటి వివిధ జాతులకు చెందిన బోస్నియన్ క్రీడాకారులు ఉన్నారు. 2014 FIFA ప్రపంచ కప్పు మొదటి ప్రధాన టోర్నమెంట్లో బోస్నియా, హెర్జెగోవినా జాతీయ ఫుట్బాల్ జట్టు క్రీడాకారులు ఆడారు. జట్టులో క్రీడాకారులలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు ఉన్నారు. ఇప్పటి వరకు కెప్టెన్లు ఎమిర్ స్పాహిక్, జ్వజేజాన్ మినిమోవిక్, ఎడైన్ డిజెకో, ఓగ్జెన్ వరంజెస్, సీడ్ కొలాస్సినక్, టోని చిజిక్ వంటి మిడెలెమ్ పిజనిక్, సెనాడ్ లిలిక్ వంటి మిడ్ ఫీల్డర్లు, స్ట్రైకర్ వేదాద్ ఇబిసెవిక్ ఉన్నారు.
 
మాజీ బాస్నియన్ ఫుట్ బాల్ ఆటగాళ్ళు హసన్ సాలిహమిడిక్ ఎల్విల్ బాల్కి తరువాత యు.ఇ.ఎఫ్.ఎ. ఛాంపియన్స్ లీగు ట్రోఫీని గెలుచుకున్నాడు. అతను జర్మన్ క్లబ్బు " FC బేయర్న్ మ్యూనిచ్ " తరఫున 234 మార్లు పాల్గొని 31 గోల్సు చేశాడు. బెర్ముషీ డార్ముండ్, హంబర్గర్ ఎస్.వి, బేయర్ లేవేర్కుసేన్ వంటి జర్మన్ బున్దేస్లిగాలోని క్లబ్బుల తరఫున క్రీడలలో పాల్గొన్న సెర్జజ్ బార్బరజ్ 2000-01 బందేస్లిగా సీజన్లో 22 గోల్సుతో ఉమ్మడి-టాప్ స్కోరర్గా నిలిచాడు. మెహొ కొడ్రో తన కెరీర్లో ఎక్కువ భాగం స్పెయిన్ క్రీడలలో ఖర్చుపెట్టాడు. ఎల్వివి ఆయన రహిమిక్ రష్యన్ క్లబ్బు, సి.ఎస్.కె.ఎ. మాస్కో తరఫున 302 మార్లు క్రీడలలో పాల్గొన్నాడు. 2005 లో ఆయన యు,ఇ,ఎఫ్,ఎ. కప్పు గెలిచాడు. మహిళల జాతీయ జట్టు సభ్యురాలు మిలెనా నికొలిక్ 2013-14 యు.ఇ.ఎఫ్.ఎ మహిళల ఛాంపియన్స్ లీగు టాప్ స్కోరర్గా నిలిచింది.
 
బోస్నియా, హెర్జెగోవినా 2004 వేసవి పారాలింపిక్స్, వాలీబాల్ 2012 వాలీబాల్ పారాఒలింపిక్సులో వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌ షిప్ సాధించింది. జట్టులో ఉన్న చాలామంది బోస్నియన్ యుద్ధంలో వారి కాళ్ళను కోల్పోయారు.