నిద్రలో శ్వాసకు అంతరాయాలు: కూర్పుల మధ్య తేడాలు

వాక్యాలను సవరించాను ~~~~
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లొ → లో (2), లో → లో (3), కి → కి (3), గా → గా , → (42), ) → )
పంక్తి 1:
 
'''స్లీప్ అప్నియా''' ఒక నిద్ర కినిద్రకి సంబంధించిన రుగ్మత. ఇది కలిగి ఉన్న వ్యక్తి కివ్యక్తికి నిద్రపోతున్నప్పుడు శ్వాసలో అంతరాయాలు కలగడం లేదా ఊపిరి లోతుగా తీసుకోలేక పోవడం జరుగుతుంది శ్వాసలో విరామం కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. ఇలా రాత్రిలో చాలా సార్లు జరుగవచ్చు. సాధారణంగా ఈ రుగ్మత వున్నవారు పెద్దగా [[గురక|గురక పెడతారు]]. శ్వాస పున ప్రారంభం ఐనప్పుడు ఉక్కిరిబిక్కిరి అయ్యి వింతశబ్దాలు రావడం జరుగుతుంది. ఈ రుగ్మత సాధారణ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, దీనివల్ల ప్రభావితమైన వారు పగలు నిద్రగా వుంటారు లేదా అలసటగా ఉంటారు. పిల్లలలో ఇది హైపర్యాక్టివిటీ కలిగిస్తుంది తద్వారా బడిలో సమస్యలకు దారి తీస్తుంది .
 
స్లీప్ అప్నియా మూడు రకాలు. 1. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) - దీనికి ముఖ్య కారణం గాలి ప్రవాహం ఆగిపొవడం వల్ల శ్వాసకు అంతరాయం ఏర్పడుతుంది. 2. సెంట్రల్ స్లీప్ అప్నియా (CSA) - దీనిలో అసంకిల్పితం గాఅసంకిల్పితంగా అవుతున్న శ్వాస ఆగిపోతుంది. 3. ఈ రెండింటి (OSA + CSA) కలయిక కూడా స్లీప్ ఆప్నియా లొఆప్నియాలో వుండవచ్చు <ref name="NIH2012What">{{వెబ్ మూలము}}</ref>. ఈ మూడు రకాలలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ఎక్కువగా కనిపిస్తుంది. OSA కి ప్రమాద కారకాలు అధిక బరువు, కుటుంబ చరిత్ర, అలెర్జీలు, చిన్న శ్వాస వాయుమార్గం, విస్తరించిన టాన్సిల్స్ లాంటివి. <ref name="NIH2012Cau">{{వెబ్ మూలము|title=Who Is at Risk for Sleep Apnea?|url=http://www.nhlbi.nih.gov/health/health-topics/topics/sleepapnea/atrisk|work=NHLBI|date=July 10, 2012}}</ref>
 
స్లీప్ అప్నియా ఉన్న కొంతమందికి ఈ పరిస్థితి ఉందని తెలియదు. అనేక సందర్భాల్లో దీనిని మొదట కుటుంబ సభ్యులు గమనిస్తారు. స్లీప్ అప్నియా నిఅప్నియాని నిర్ధారిచాలంటే కొన్ని పరికరాలతో నిద్రని అధ్యయనం చెయాలి. <ref name="NIH2012Diag">{{వెబ్ మూలము|title=How Is Sleep Apnea Diagnosed?|url=http://www.nhlbi.nih.gov/health/health-topics/topics/sleepapnea/diagnosis|work=NHLBI|date=July 10, 2012}}</ref> దీని కోసం, గంటకు ఐదు ఎపిసోడ్లకు పైగా పరీక్ష జరగాలి. <ref name="De2013">{{Cite journal|vauthors=De Backer W|date=June 2013|title=Obstructive sleep apnea/hypopnea syndrome|journal=Panminerva Medica|volume=55|issue=2|pages=191–5|pmid=23676959}}</ref>
 
చికిత్సలో భాగంగా జీవనశైలిలో మార్పులు, మౌత్‌పీస్, శ్వాస పరికరాల అవసరం, చివరిగా శస్త్రచికిత్స అవసరం కావొచ్చు.
 
జీవనశైలి మార్పులలో మద్యం నివారించడం, బరువు తగ్గడం, [[ధూమపానం]] మానేయడం, ఒకరి వైపు పడుకోవడం వంటివి అవసరం. శ్వాస పరికరం [[:en:Continuous_positive_airway_pressure|CPAP యంత్రాన్ని]] ఉపయోగిస్తారు.
 
చికిత్స జరిపించకపొతే, స్లీప్ అప్నియా వల్ల [[గుండెపోటు]], స్ట్రోక్, [[మధుమేహం]], గుండె వైఫల్యం, క్రమం లేని హృదయ స్పందన, [[స్థూల కాయం|స్థూలకాయం]], [[రహదారి ప్రమాదం|మోటారు వాహన ప్రమాదాలు వంటి వాటికి అవకాశాలు పెరుగుతాయి.]] .
 
== ప్రమాద కారకాలు ==
స్లీప్ అప్నియా జాతి లేదా వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలను ప్రభావితం చేస్తుంది.
 
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకి ముఖ్యమైన ప్రమాద కారకాలు:
పంక్తి 26:
* అలెర్జీలు
* సైనస్ సమస్యలు
* కుటుంబం లొకుటుంబంలో స్లీప్ అప్నియా వుండటం
* సెప్టం <ref>{{వెబ్ మూలము|title=Sleep Apnea Health Center|url=http://www.webmd.com/sleep-disorders/sleep-apnea/sleep-apnea}}</ref> విచలనం అయ్యి వుడటం
*మధ్యం, సెడెటివ్స్, ట్రాంక్విలైజర్స్ కూడా స్లీప్ అప్నియాను ఎక్కువ చేస్తాయి. పొగాకు తాగేవారికి స్లీప్ అప్నియా మూడు రెట్లు ఎక్కువ. <ref name="Mayo">{{వెబ్ మూలము|title=Sleep apnea|url=http://www.mayoclinic.org/diseases-conditions/sleep-apnea/basics/risk-factors/con-20020286}}</ref>
 
సెంట్రల్ స్లీప్ అప్నియాకు ప్రమాద కారణాలు:
 
* మగవారై వుందటం
* 65 ఏళ్లు పైబడిన వయస్సు
* గుండెలో కర్ణిక దడ లేదా పిఎఫ్‌ఓ వంటి కర్ణిక సెప్టల్ లోపాలు
* స్ట్రోక్
 
పంక్తి 41:
 
== నిర్ధారణ ==
లక్షణాలు, ప్రమాద కారకాలు (ఉదా., అధిక పగటి నిద్ర, అలసట) పరిశీలించి స్లీప్ అప్నియాను నిర్ధారిస్తారు, అయితే రోగ నిర్ధారణ కోసం కావాల్సిన ప్రమాణం అధికారిక నిద్ర అధ్యయనం ( పాలిసోమ్నోగ్రఫీ, లేదా "హోమ్ స్లీప్ అప్నియా టెస్టింగ్" (HSAT) ).
 
== వర్గీకరణ ==
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అత్యంత సాధారణ వర్గం. స్లీప్ అప్నియా మూడు రకాలలో OSA 84%, CSA 0.4%, మిశ్రమ కేసులు 15% వున్నట్టుగా ఒక అధ్యయనం లోఅధ్యయనంలో తెలిసింది. <ref>{{Cite journal|vauthors=Morgenthaler TI, Kagramanov V, Hanak V, Decker PA|date=September 2006|title=Complex sleep apnea syndrome: is it a unique clinical syndrome?|url=http://www.journalsleep.org/ViewAbstract.aspx?pid=26630|journal=Sleep|volume=29|issue=9|pages=1203–9|doi=10.1093/sleep/29.9.1203|pmid=17040008|archive-url=https://web.archive.org/web/20110411081912/http://www.journalsleep.org/ViewAbstract.aspx?pid=26630|archive-date=2011-04-11|lay-url=https://www.sciencedaily.com/releases/2006/09/060901161349.htm|lay-source=[[Science Daily]]|lay-date={{Date|2006-09-04|mdy}}}}</ref>
[[దస్త్రం:ObstructiveApnea.png|thumb| అబ్స్ట్రక్టివ్ అప్నియాను చూపించే PSG వ్యవస్థ యొక్క స్క్రీన్ షాట్. ]]
[[దస్త్రం:New_no_obstruction.png|thumb| నిద్రలో వాయుమార్గ అవరోధం లేదు. ]]
[[దస్త్రం:Airway_obstruction.png|thumb| నిద్రలో వాయుమార్గ అవరోధం. ]]
 
<br />